బాహుబలి సినిమా భారత దేశ సినీ చరిత్రలో ఒక గొప్ప మైలరాయిగా మిగిలిపోయింది. అటువంటి సినిమాలో చేసిన పాత్రలు మరెంతగా జనాల్లో గుర్తుండిపోతాయో చెప్పవలిసిన అవసరం లేదు. జానపదం - యుద్ధాలు - కరుణ - ద్వేషం - ప్రేమ ఇన్ని ఉన్న సినిమా ఇప్పటికాలంలో రాలేదు. మరి అలాంటి సినిమాలో నటులు డైరెక్టర్ మొదటి చాయిస్ కాదు. వారు ఎవరుఎవరో ఒకసారి చూద్దాం.
శివగామి పాత్ర ముందు శ్రీదేవికి ఆఫర్ వెళ్లింది ఆమే ఫీ - డేట్స్ కుదరక రమ్యకృష్ణను వరించింది ఆ అవకాశం. అలానే అవంతికా పాత్ర కోసం సోనమ్ కపూర్ ని అడిగారట. ఆమె కూడా ఆఫర్ ను వద్దన్నది. బాహుబలి మామ కట్టప్ప క్యారెక్టర్ కూడా మొదట సత్యరాజ్ చేయాల్సింది కాదప్పా. రాజమౌళి మొదట మలయాళం మెగా స్టార్ మోహన్ లాల్ ను అడిగారట. అన్నీ ఏళ్ళు ఒక సినిమాకు బందీగా ఉండటం పైగా మోహన్ లాల్ అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. బాహుబలి కోసం రాలేకపోయాడు. కానీ ఇప్పుడు తప్పిపోయాను ఈ నటులు అంటే శ్రీదేవి సోనమ్ కపూర్ - మోహన్ లాల్ ఖచ్చితంగా మంచి రోల్స్ మిస్సయ్యారనే చెప్పాలి.
ఇంకో విషయం బాహుబలి ప్రేమ పక్షి దేవసేన కూడా మొదటి ఎంపిక కాదు రాజమౌలిది. ముందుగా నయనతార అనుకున్నారు తర్వాత మరి ఏమి అనుకున్నారో కాస్టింగ్ డైరెక్టర్ - డైరెక్టర్ అనుష్కను సెలెక్ట్ చేసుకున్నారు. గొప్పవాళ్లు తప్పిపోయారు అయన గొప్పగా వచ్చింది అల్ ఈజ్ వెల్ అన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/