సోషల్ మీడియా వచ్చాక తమకు నచ్చిన సినిమా గురించి చాటింపేసి చెప్పడం అందరికి అలవాటుగా మారింది. థియేట్రికల్ రిలీజ్ మిస్సైనా ఓటీటీలు వచ్చాక ఒక మంచి సినిమా అనగానే సినిమా అభిరుచి కలిగిన కొందరు చూసి నచ్చితే చాలు మిగతా వారికి సజెస్ట్ చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సినిమా గురించి బాగా చర్చ జరుగుతుంది. అదే ముకుందన్ ఉన్ని అసోసియేట్స్.. మళయాళం నుంచి వచ్చిన ఇదొక డార్క్ కామెడీ మూవీ.
హృదయం సినిమాను డైరెక్ట్ చేసిన వినీత్ శ్రీనివాసన్ ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించారు. అభినయ్ సుందర్ నాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ నవంబర్ లో మళయాళంలో థియేట్రికల్ రిలీజ్ కాగా అక్కడ జస్ట్ యావరేజ్ గా అనిపించుకున్న ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ సినిమా రీసెంట్ గా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైంది.
తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉండటం వల్ల మన వాళ్లు చూసి సినిమా సూపర్ అని సర్టిఫైడ్ చేశారు. అంతే ఒక్కసారిగా ముకుందన్ ఉన్ని చూసే తెలుగు వారి సంఖ్య పెరిగిపోయింది.
ఈ సినిమా ఎంతగా హిట్ అయింది అంటే సినిమా గురించి రివ్యూయర్స్ రివ్యూ ఇచ్చేలా.. ఏదైనా సినిమా ఈవెంట్ జరిగితే దాని కింద కామెంట్స్ లో సజెస్ట్ చేసేలా అన్నమాట.
తెలుగు ఆడియన్స్ కు ఉన్న ఒక విభిన్నమైన సినిమా అభిరుచికి ఈ ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ కూడా బాగా నచ్చేశాడు. సినిమా అంతా సీరియస్ గా సాగుతున్నట్టు అనిపించినా ఎంటర్టైన్ చేస్తుంది.
ముఖ్యంగా లీడ్ రోల్ లో నటించిన వినీత్ శ్రీనివాసన్ అదరగొట్టాడు. సినిమా అంతా కూడా లిమిటెడ్ బడ్జెట్ లో.. చాలా తక్కువ లొకేషన్స్ తో తీసినా ఓటీటీ ఆడియన్స్ కి ఇది బాగా నచ్చేసింది. ఏది ఏమైనా ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే అది మళయాళ పరిశ్రమ తర్వాతే అన్నట్టుగా మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది ముకుందన్ ఉన్ని అసోసియేట్స్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.