పొంగల్ పోటీలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సర్ ప్రైజింగ్ సూపర్ హిట్ గా నిలిచింది. నాలుగు చిత్రాల పోటీలోనూ బంగార్రాజు కేరక్టర్ తో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు నాగ్. ఈ అక్కినేని హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాడు సోగ్గాడే. అభిమానులు కూడా ఊహించనంత స్థాయిలో నాగ్ నుంచి సర్ ప్రైజింగ్ హిట్ ను కొట్టేశాడు నాగార్జున.
నాగ్ కూడా బంగార్రాజు కేరక్టర్ ని బాగా ఎంజాయ్ చేస్తూ చేశాడు. అందుకే ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారని చెప్పాలి. ఈ కేరక్టర్ ని ఇక్కడితో వదిలేసే ఉద్దేశ్యం నాగార్జునకు లేదు. అందుకే ఈ పాత్రను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. కొత్త డైరెక్టర్ అయినా కళ్యాణ్ కృష్ణ చిత్రీకరించిన విధానం నాగ్ కూడా బాగా నచ్చింది. అందుకే సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నాడు నాగార్జున. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం.
సోగ్గాడి సీక్వెల్ కి బంగార్రాజు అనే టైటిల్ నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీని కూడా నాగార్జున స్వయంగా నిర్మించనున్నాడు. అన్నిటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం కొడుతున్నాం అన్నట్లుగానే హిట్టు కొట్టి చూపించి నాగార్జున.. 2017 సంక్రాంతికి బంగార్రాజు రిలీజ్ చేయాలని నిర్ణయించడం విశేషం.