`వంగవీటి` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ నైనా గంగూలీ. ఆర్జీవీ డిస్కవరీగా తనకంటూ ఓ గుర్తింపు ఉంది. మొదటి సినిమాతో అమ్మడికి బాగానే గుర్తింపు వచ్చింది. అయితే వర్మ బ్రాండ్ హీరోయిన్ గా ముద్ర పడటంతో అది కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యింది. అవకాశాలు మాత్రం ఆశించినంతగా రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు హిందీ- బెంగాలీ చిత్రాలపై మనసు మళ్లించింది. అయినా అక్కడా స్థిరంగా రాణించకలేకపోయింది. దీంతో నైనా రెండు పడవల ప్రయాణం మొదలు పెట్టింది. పొరుగు భాషల్ని పూర్తిగా విడిచిపెట్టకా..టాలీవుడ్ ని వదిలిపెట్టలేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆర్జీవీ కాంపౌండ్ నాయికగా ఓ వెలుగు వెలుగుతోంది.
ఈ నేపథ్యంలో అమ్మడిలో హాటియాని పరిచయం చేసింది. ఓ లేటెస్ట్ ఫోటో షూట్ లో విచ్చల విడిగా అందాలు ఆరబోసింది. టాప్ టూ బాటమ్ బ్లాక్ కోట్ ధరించి..టాప్ జిప్ ఓపెన్ చేసి ఇన్నర్ షోతో దుమారం రేపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వంగవీటి తర్వాత జోహార్ అనే మరో తెలుగు సినిమాలో కూడా నటించినా నైనా అప్పటికి అంత పాపులర్ కాలేదు. ఆ క్రమంలోనే ఆర్జీవీ ప్రచారార్భాటంతో నైనా ఒక్కసారిగా పాపులరైంది. గతేడాది `బ్యూటిఫుల్ - యాన్ ఓడే టూ రంగీలా` అనే సినిమాలోనూ నైనా నటించింది. ఈ సినిమా రిలీజ్ కి రావాల్సి ఉంది. ఈ బ్యూటీ స్వస్థలం కలకత్తా... సినిమాలపై ఫ్యాషన్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వివిధ భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.