మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాపార అవకాశాలు... వ్యాపారాలు కూడా మారుతున్నాయి. గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు ప్రపంచ మార్కెట్ పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు.. అనేక కొత్త పంథాలు వస్తున్నాయి. ఇలా.. అధునాతనంగా వచ్చిన విధానమే.. NFT. అంటే.. నాన్ ఫంగిబల్ టోకెన్. అంటే.. ఇదొక డిజిటల్ ఫ్లాట్ ఫాం. దీనిలో ఎవరు ఏదైనా దాచుకునే వెసులుబాటు ఉంటుంది.
NFT (నాన్-ఫంగబుల్ టోకెన్) అనేది ప్రత్యేకమైన సంతకాన్ని సృష్టించే ఫైల్‌కు జోడించబడిన డేటా. ఇది ఇమేజ్ ఫైల్, పాట, ట్వీట్, వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన వచనం, భౌతిక అంశం సహా అనేక ఇతర డిజిటల్ ఫార్మాట్‌లు కావచ్చు.
ఎవరైనా డిజిటల్ ఫైల్‌ను కలిగి ఉండవచ్చని దీని అర్థం. అది ఏదైనా డిజిటల్ ప్రతిరూపాల నుండి వేరు చేయడానికి కోడ్‌తో గుర్తించబడింది. సందర్భాన్ని బట్టి.. వీటిని మార్కెట్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఇక, ఇప్పటికే ఈ ప్లాట్ ఫాంలోకి బాలీవుడ్ బాద్‌షా.. సల్మాన్ ఖాన్.. అమితాబ్ బచ్చన్ వచ్చారనే టాక్ ఉంది. రాబోయే రోజుల్లో.. సెలబ్రిటీలకు.. సంబంధించిన అన్ని అంశాలను.. ఆఖరుకు తమ సినిమాలను కూడా డిజిటల్‌లో దాచుకునే అవకాశం.. వాటిని ప్రపంచ మార్కెట్‌లో సేల్ చేసుకునే ఛాన్స్ కూడా లభిస్తుంది.
ఉదాహరణకు.. సచిన్ టెండూల్కర్ 50 సెంచరీ బ్యాట్ ఉంటే.. వాటిని NFTలో పెట్టి.. బిడ్ చేయొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా బిడ్డింగ్‌కి ఎవరినైనా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక సినిమా స్క్రిప్టును కూడా! డిజిటల్‌గా లాక్ చేసి.. స్టోరీని బిడ్ చేయొచ్చు. ఇలా.. ఎక్కువగా క్రిప్టో కరెన్సీ వాడుతున్నారు.
టాలీవుడ్‌లోకి మహేష్‌బాబుకు సంబంధించిన బిట్స్.. మహేష్‌బాబుకు సంబంధించిన స్క్రిప్టులు... వంటివాటిని నమ్రత.. NFTలో పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్టు.. బాలీవుడ్‌లో ఒక టాక్ నడుస్తోంది. దీనిలో నిజమెంతో తెలియదు కానీ.. ఇప్పటి వరకు ఉన్న విషయాన్ని పరిశీలిస్తే.. మాత్రం.. బాలీవుడ్లో సెలబ్రిటీస్.. మెల్లగా.. ఈ ప్లాట్ ఫాం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. టాలీవుడ్ వాళ్ల కంటే.. బాలీవుడ్ వాళ్లు చాలా అడ్వాన్స్‌గా ఉంటున్నారు కాబట్టి.