నందిని రాయ్ పేరు తెలుగు ప్రేక్షకులలో చాలామందికి తెలిసే ఉంటుంది. 'సిల్లీ ఫెలోస్' లాంటి కొన్ని టాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ ఈ హాటీకి పెద్దగా సక్సెస్ దక్కాలేదు. బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొనడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. టైటిల్ గెలవలేకపోయినప్పటికీ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది. ఈ భామకు సోషల్ మీడియా అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే ఏదో ఒక అప్డేట్ ఇవ్వకుండా ఉంటే అసలు నిద్ర పట్టదు.
తాజాగా ఈ భామ ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. దానికో పెద్ద క్యాప్షన్ కూడా ఇచ్చింది. "ఒక కల మ్యాజిక్ లాగా నిజమైపోదు; దానికి శ్రమ, పట్టుదల.. కష్టపడడం అన్నీ అవసరం" అంటూ తన క్యాప్షన్ కు ఫిలాసఫీ టచ్ ఇచ్చింది. బ్రౌన్ కలర్ చీర.. అదే రంగు బ్లౌజు ధరించి ఏమాత్రం అందాల వడ్డన చేయకుండా నిలుచుంది. ఇదే మరో హీరోయిన్ కనుక అయి ఉంటే మధ్యధరా ప్రాంతం.. రాఘవేంద్రరావు గారి ఫేవరేట్ ఏరియాను వస్త్రంతో కప్పకుండా ధారాళంగా కెమెరాకు అప్పగించేవారు. నందిని అలా చెయ్యకుండా లైట్స్ మధ్య నిలుచుని సూపర్ పోజిచ్చింది. ఆ వెలుతురులో చీరతో పాటు నందిని మొహం కూడా వెలిగిపోతోంది. మేకప్.. హెయిర్ స్టైల్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి.
చేతులకు ఉండే పచ్చబొట్ల కారణంగా చీర ఎంత ట్రెడిషనల్ గా ఉన్నప్పటికీ ఓ మోడరన్ లుక్ వచ్చింది. ఓవరాల్ గా చూస్తే తన అందాలను చీరతో లాక్ డౌన్ చేసినట్టుంది! ఇలాంటి సుందరి ఫోటోలకు లైకులు కామెంట్లు సహజమే కదా. ఒకరు "బహుత్ సుందర్" అంటే మరొకరు "స్టన్నింగ్ బ్యూటీ" అంటూ ప్రశంసలు కురిపించారు. ఎలాగూ ఫిలింమేకర్లలో చాలామంది ఫ్రీ ఫ్రీ ఫ్రీ కాబట్టి ఇలాంటి ఫోటోలు కనుక చూస్తే ఒక కత్తి లాంటి అవకాశం మాత్రం దక్కే అవకాశం ఉంది.