బ్లూడెనిమ్స్.. బ్లాక్ బికినీ.. ఆల్మోస్ట్ బాటమ్ లెస్ లుక్ తో షాకిస్తోంది తెలుగమ్మాయ్ నందినిరాయ్.. ఫ్యాషన్స్ ట్రెండ్స్ ని అనుసరించడంలో తనని కొట్టేవాళ్లే లేరని నిరూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ. బిగ్ బాస్ బ్యూటీగా లైమ్ లైట్ లోకి వచ్చాక తగ్గేదేలే! అంటూ నిరంతరం లేటెస్ట్ డిజైనర్ లుక్ తో నందిని రాయ్ ఆకట్టుకుంది.
ఇటీవల ఈ బ్యూటీ `ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆహాలో ఇది అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో విభిన్నమైన కథాంశం ఉన్న ఈ సిరీస్ లో నందిని రాయ్ నటన ఆకట్టుకుంది. ఇందులో ప్రియదర్శి మేల్ లీడ్ పాత్రలో నటించారు. విద్యాసాగర్ ముత్తుకుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. మిస్ ఆంధ్రా నందిని రాయ్ ప్రస్తుతం నటిగా ఎదిగేందుకు చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగానే సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. నందిని రాయ్ వరుస ఫోటోషూట్లు వెబ్ లో దుమారం రేపుతున్నాయి. ఇంతకుముందే వరుసగా ఇన్ వోర్ ఫోటోషూట్లతో బికినీ షూట్లతో విరుచుకుపడిన నందిని రాయ్ తాజాగా మరోసారి వెబ్ ని వేడెక్కిస్తోంది. బికినీ ధరించినా ఆల్మోస్ట్ బాటమ్ లెస్ ఫోజులతో రెచ్చిపోయింది. ఇక బాటమ్ లెస్ స్టైల్లో థై సొగసుల ఎలివేషన్ హైలైట్ గా నిలిచింది.
దీనికి పలువురు ఈమోజీలతో వేడెక్కించే వ్యాఖ్యల్ని జోడించారు. అందానికి బౌండరీలు లేవు.. అంటూ కొందరు పొగడ్తలు కురిపిస్తున్నారు. 2011లోనే ఫిల్మీ కెరీర్ ని ప్రారంభించిన నందిని రాయ్ ఈ పదేళ్లలో డజను సినిమాల్లో నటించింది. కానీ తనకు పేరు తెచ్చే బిగ్ బ్రేక్ నిచ్చే సరైన ఛాన్స్ ఇంకా రాలేదనే చెప్పాలి. ఇటీవలి వెబ్ సిరీస్ లతో రాణించిన నందిని రాయ్ ఇప్పుడు పెద్ద తెరపై పెద్ద ఛాన్సుల కోసం వేచి చూస్తోంది. మరి తెలుగు యువహీరోలు దర్శకనిర్మాతలు తెలుగమ్మాయిని ఎంకరేజ్ చేస్తారనే భావిద్దాం.