ఈ ఏడాది సెలబ్రిటీస్ మ్యారేజెస్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది క్రికెటర్ విరాట్ కోహ్లీ.. హీరోయిన్ అనుష్క శర్మల వివాహమే. ఈమధ్యనే క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సమక్షంలో ఇటలీలో పెళ్లి చేసుకున్న జంట ఇండియాకు తిరిగొచ్చింది. పెళ్లికి చాలామందిని పిలవలేదు కాబట్టి ఇండియాలో రెండు గ్రాండ్ రిసెప్షన్లు ప్లాన్ చేశారు. అందులో ఒకటి ఢిల్లీలో.. రెండోది ముంబయిలో.
ఢిల్లీలో రీసెంట్ గా జరిగిన రిసెప్షన్ కు ప్రధాన నరేంద్ర మోడీ వచ్చారు. ఆయనను ఈ జంట వ్యక్తిగతంగా కలిసి ఈ వేడుకకు కు రావాల్సిందిగా ఆహ్వానించారు. రిసెప్షన్ కు వచ్చిన మోడీ కొత్త పెళ్లికొడుకు.. పెళ్లికూతురిని అభినందిస్తూ ఓ స్పెషల్ గిఫ్ట్ తెచ్చారు. వచ్చీ రాగానే సింపుల్ గా చెరో గులాబి చేతిలో పెట్టి శుభాభినందనలు తెలిపారు. స్వయంగా ప్రధాన మంత్రి ఇచ్చిన ఈ బహుమతి చూశాక విరుష్క జంట పెదవులపై ఓ సన్నటి చిరునవ్వు అలా కనిపించి మాయమైంది. అయినా ప్రధాన మంత్రి స్వయంగా అటెండవడమే గొప్ప విషయం కానీ ఈ గిఫ్టు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నటి అటెండయిన మిగతా వారి మాట.
ఢిల్లీ రిసెప్షన్ కు క్రికెటర్లు సురేష్ రైనా - గౌతం గంభీర్ - శిఖర్ తో పాటు రెండు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్లు అటెండయ్యారు. బాలీవుడ్ నుంచి తారల సందడి పెద్దగా కనిపించలేదు. బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ముంబయి రిసెప్షన్ లో స్పెషల్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రిసెప్షన్ ఈనెల 26న జరగనుంది.