ఎంతైనా చెప్పండి. ఒంపు సొంపుల్ని మెంటైన్ చేయడంలో బాలీవుడ్ భామల తర్వాతే ఎవరైనా. అవడానికి జీరో సైజుల దేహాలే. కానీ ఒంపు సొంపులు మాత్రం మిడిసిపడిపోతుంటాయి. అందుకే ఆ రూపాల్ని చూడగానే ముగ్ధులవుతుంటారు కుర్రాళ్లు. ఎక్కడ నెగ్గాలో అన్నట్టు... ఎక్కడ ఏ పార్ట్ ని చూపిస్తే కుర్రాళ్లు పడిపోతారో బాలీ భామలకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో. ఇదిగో ఇక్కడ నర్గీస్ ఫక్రీని చూడండి. ఈ వయ్యారాల్లోనే సరిగమలు పలకడం లేదూ!
అన్నట్టు సరిగమలతో ముడిపడి వున్న సినిమాలోని అవతారమే ఇది. మోడ్రన్ డ్రెస్సు వేసుకొన్న దేవకన్యలా కనిపిస్తున్న నర్గీస్ హిందీ చిత్రం బంజో కోసం ఇలా తయారైంది. ఈరోస్ సంస్థ నిర్మిస్తున్న మ్యూజికల్ ఫ్లిక్ ఇది. ఇందులో నర్గీస్ న్యూయార్క్ బేస్డ్ డీజేగా కనిపిస్తుందట. ముంబైకి వచ్చిన ఆమె కథతోనే బంజో తెరకెక్కుతోంది. కిక్కాస్ లాంటి ఈ లుక్కుని నర్గీస్ ట్విట్టర్ లో పెట్టేసింది. కుర్రకారూ... మీరు చూస్తూ రెచ్చిపోండిక!!