నయన్-విఘ్నేష్ జంట గత కొంతకాలంగా స్పెయిన్ ట్రిప్ ని ఆస్వాధిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ జంట రొమాన్స్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పబ్లిక్ లో ఈ జోడీ రొమాన్స్ కి గుండె గుభేల్ మనకుండా ఉండదు. పెయిన్ లేకపోతే స్పెయిన్ ట్రిప్ ఉండదు! అంటూ ఇంతకుముందే తమ రొమాంటిక్ జర్నీ గురించి ఫోటోల బంచ్ ని అభిమానుల కోసం సోషల్ మీడియాల్లో షేర్ చేశాడు.
ఆ ఫోటోలన్నీ అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇక నయన్ ఎలాంటి మూడ్ లో ఉన్నా కానీ ఆ పసుపుతాడును మాత్రం విడిచిపెట్టకుండా సాంప్రదాయాన్ని కాపాడడంపై నెటిజనుల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదే భారతీయ స్త్రీ అసలైన సాంప్రదాయం అంటూ కితాబిచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి రొమాంటిక్ పోటోలను పబ్లిక్ కి చూపించాలా? అంటూ ఒక సెక్షన్ విరుచుకుపడుతున్న సంగతిని మరువలేం. ఏది ఏమైనా ఈ జంట స్పెయిన్ ట్రిప్ ని తనివితీరా ఆస్వాధిస్తోంది. మనస్ఫూర్తిగా అక్కడ ప్రకృతి అందాల్లో రసాస్వాధనలకు దిగింది ఈ జంట.
తాజాగా విఘ్నేష్ - నయన్ జోడీ ట్రేడ్ మార్క్ ఫోజులతో చెలరేగారు. ఈ జంట వైట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సింపుల్ డిజైనర్ దుస్తుల్లో కనిపించారు. నయన్ వైట్ టాప్ వైట్ షార్ట్ తో కనిపించగా.. తెల్ల చారల చొక్కా లో విఘ్నేష్ సింపుల్ గా కనిపిస్తున్నాడు. తాజా ఫోటోగ్రాఫ్స్ లో నయన్ నడుము పై విఘ్నేష్ చెయ్యి వేసి పొదివి పట్టుకున్నాడు.
మరో చేతితో నయన్ రెండో చేతిని సుతారంగా అందుకుని ఐకానిక్ ఫోజ్ తో కనిపించాడు. నెవ్వర్ బిఫోర్ రొమాంటిక్ ఫోజ్ ఇది అనడంలో సందేహం లేదు! ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
త్వరలోనే స్పెయిన్ ట్రిప్ ని ముగించుకుని తిరిగి నయనతార షూటింగుల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. కింగ్ ఖాన్ షారూక్ సరసన అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే చిత్రంలో నయనతార నటిస్తోంది. విఘ్నేష్ శివన్ కాతువాకుల రేండు కాదల్ తర్వాత పలు చిత్రాలకు సన్నాహకాల్లో ఉన్నాడు. వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది.