నయన్ ని వీడి క్షణమైనా ఆయన ఉండలేరు! ... ఇది నిజమే. ఇందుకు తాజా ప్రూఫ్ ఇదిగో అంటూ అభిమానులు `నయన్- విఘ్నేష్ శివన్` జంట రొమాంటిక్ ఫోటోని షేర్ చేస్తున్నారు.
తొమ్మిది సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తరువాత విఘ్నేష్ శివన్ - నయనతార జంట కొన్ని రోజుల క్రితం చెన్నైలో జరిగిన గ్రాండ్ వేడుకలో పెళ్లి చేసుకున్నారు.
వివాహానంతరం విందు వగైరా వగైరా తెలిసిందే. ప్రస్తుతం హనీమూన్ మూడ్ లో ఉంది ఈ జంట. రకరకాల ప్రాంతాలు తిరిగేస్తూ రొమాన్స్ ని ఆస్వాధిస్తున్న ఈ జంట ఇప్పుడు థాయ్ లాండ్ లో అడుగుపెట్టింది. స్పాట్ నుంచి విఘ్నేష్-నయన్ చాలా రొమాంటిక్ మూడ్ లో హాయిగా గడిపేస్తున్న ఫోటోలను షేర్ చేసారు.
ఎగ్జోటిక్ లొకేషన్ లో ఈ జంట సరాగాలు ఒక రేంజులో అభిమానుల్లోకి దూసుకెళుతున్నాయి. విహారయాత్రలో జోడీ చాలా సంతోషంగా ఉన్నారు. నయన్ ఎల్లో టాప్ లో అద్భుతంగా కనిపిస్తోంది.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే కొందరు అభిమానులు.. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు డ్యాష్ డ్యాష్... ! అంటూ సరదాగా క్లాసిక్ సాంగ్ ని గుర్తు చేసుకుంటున్నారు. భార్య నయన్ తో వెకేషన్ లో హబ్బీ విఘ్నేష్ నెవ్వర్ బిఫోర్ అనిపించే రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు.