నేహ‌శ‌ర్మ హాట్ షో..మ‌రీ ఇంత క్లోజ్ గానా?

Update: 2022-05-11 02:30 GMT
బాలీవుడ్ బ్యూటీ నేహాశ‌ర్మ టెంప్టింగ్ షోస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టా వేదిక‌గా మంట‌లు పుట్టిస్తూనే ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో ఆహీట్ డోస్ మ‌రింత పెంచిన‌ట్లు క‌నిపిస్తుంది. వీలైనంతగా స్కిన్ టోన్ మార్కెట్ లో  హైలైట్ చేస్తుంది. తాజాగా మ‌కో ఫోటోతో సమ్మ‌ర్ హీట్ ని మంచి మంట‌లు రేపుతోంది. టూపీస్ బికినీలో ఎద అందాల్ని ఓ రేంజ్ లో ఆవిష్క‌రించింది.

క్లీవేజ్ షో తో యువ‌త హృద‌యాల్ని ఛిద్రం చేసేస్తోంది. ఫేస్ ని వైడ్ యాంగిల్ లోకి ట‌ర్న్ చేసి మ‌రీ క్యామ్ మొత్తం ఎద అందాల‌పై ఫోక‌స్ చేసేలా ఫోజులిచ్చింది. చేతులు  రెండు హిప్స్ పై పెట్టుకుని  త‌డిపొడి అందాల్లో కాక‌లు రేపుతోంది. పైగా ఇది క్లోజ్ అప్ షాట్ కావ‌డంతో అమ్మ‌డు అందాలు మ‌రింత ఫోక‌స్ అవుతున్నాయి.  ఈఫోటోని ఉద్దేశించి నేహా ఓ హాట్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది.

'హాట్ గాళ్ స‌మ్మ‌ర్ కంటున్యూ' అని రాసుకొచ్చింది. అంటే ఈవేడి స‌మ్మర్ ఉన్నంత కాలం కొనసాగ‌డం ఖాయ‌మే. వేస‌వి సీజ‌న్ ముగియ‌డానికి ఇంకా నెల రోజులు స‌మ‌యం ఉంది. కాబ‌ట్టి ఈ నెల రోజులు కూడా నేహా హాట్ షో ట్రీట్ షురూ చేసుకోవ‌చ్చు. ముందు రోజుల్లో ఎండ మ‌రింత ముదురుతుంది.

కాబ‌ట్టి ఎండ తీవ్ర‌త‌ని బ‌ట్టి హాట్  షో ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పొచ్చేమో. స్విమ్ షూట్..టూపీస్..ప‌లుచ‌ని దుస్తుల్లో..త‌డిపొడి మంట‌లు ఖాయ‌మే. ప్ర‌స్తుతం తాజా పిక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానుల  హాట్ కామెంట్ల‌తో విరుచుకు ప‌డుతున్నారు.  

ఇక నేహాశ‌ర్మ సినిమాల విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ లో 'చిరుత' సినిమాతో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఆపెద్ద హిట్ అయింది.  ఆ త‌ర్వాత 'కుర్రాడు'లో న‌టించింది. కానీ ఈ సినిమా ఫ‌లితం నిరాశ ప‌రించింది.  అటుపై నేహా  బాలీవుడ్ లో స్థిర‌ప‌డింది. ప్ర‌స్తుతం అక్క‌డే సినిమాలు చేస్తోంది. అయితే అక్క‌డా ఇంత వ‌ర‌కూ బిజీ న‌టి కాలేక‌పోయింది.

అయినా అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌డం లేదు. మ‌రోవైపు సిస్ట‌ర్ ఐశాశ‌ర్మ కెరీర్ కోసం దృష్టి పెట్టింది. తాను పెద్ద హీరోయిన్  కాలేక‌పోయినా చెల్లినైనా ఆ స్థానంలో చూడాల‌ని ఆశ‌ప‌డుతుంది. ఆ దిశ‌గా సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.
Tags:    

Similar News