టాలీవుడ్ లో కాదు.. బాలీవుడ్ లో కూడా నేహా శర్మ పెద్దగా కుదురుకోలేకపోయింది కానీ.. మెగా ఫ్యాన్స్ కి మాత్రం నేహా శర్మ అంటే బాగా లైకింగే. రామ్ చరణ్ అరంగేట్ర సినిమా చిరుతలో హీరోయిన్ గా నటించిన ఈ భామకు.. కాలం అంతగా కలిసి రాలేదు. ముఖ్యంగా సినిమాల ఎంపిక విషయంలో మెచ్యూరిటీ చూపకపోవడంతో.. వరుస పరాజయాలను ఫేస్ చేయాల్సి వచ్చింది.
సినిమాలంటే అమ్మడు ఆశించిన ఫలితం ఇవ్వలేదు కానీ.. మరో యాంగిల్ లో మాత్రం ఈ భామ బీభత్సమైన క్రేజ్ సంపాదించేసుకుంటోంది. అవే అందాలను ఆరబోసి చూపించే ఫోటో షూట్స్. వీటిలో అందాలను ఆరబోసేందుకు ఏ మాత్రం సంశయం చూపకపోవడంతో.. ఈ చిరుత పిల్లను చూడముచ్చటగా చూపించేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్. రీసెంట్ గా ఈ వయ్యారి నీళ్లపై తేలుతూ ఓ సూపర్బ్ పోజ్ ఇచ్చేసింది. టూ పీస్ బికినీకి తోడు ఓ చిన్నపాటి టీషర్ట్ కూడా వేసింది కానీ.. అవేవీ అందాలను దాచడంలో సక్సెస్ కాలేకపోతోన్నాయి.
అమ్మడి ఉద్దేశ్యం కూడా దాచుకోవడం కాదు కాబట్టి.. అంతగా ఇబ్బందేమీ లేదు కానీ.. చూపరుల పరిస్థితే చెప్పుకోవాలి. ఇంతలా వయ్యారాలను ఒలకబోసేయడంతో.. ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారట కొంతమంది. మరి చిరుత పిల్ల అందాలతో దాడి చేస్తే అలాగే ఉంటుంది మరి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/