హీరోయిన్ గా సాధించిన పాపులారిటీ కంటే హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా నేహ శర్మ ఎక్కువ పాపులారిటీ సాధించింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉండే బ్యూటీల్లో నేహ పేరు టాప్ లోనే ఉంటుంది. నేహాకు ఏకంగా ఆరు మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఒక సక్సెస్ ఫుల్ హీరోయిన్ కు ఈ నెంబర్ చాలా తక్కువే కానీ నేహాకు కాదు.
నేహ ఒక ఫిట్నెస్ ఫ్రీక్. రోజూ జిమ్ కు వెళ్తూ.. కసరత్తులు చేస్తూ ఎంతో కఠినమైన కసరత్తులు చేస్తూ స్లిమ్ ఫిగర్ మెయిన్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా జిమ్ లో ఎక్సర్ సైజులు చేస్తున్న ఒక వీడియో ను పోస్ట్ చేసింది. స్పోర్ట్స్ వేర్ లో జంపింగులు చేస్తూ కాళ్ళు పైకెత్తుతూ.. చేతులో పైకెత్తుతూ ఏరోబిక్స్ బేసిక్స్ అనీ కవర్ చేసింది. ఈ వీడియోకు "అవును.. నాకు తెలుసు నేను దానికి బదులుగా జంపింగులే చేశాను" అనే క్యాప్షన్ ఇచ్చింది. అంటే.. వేరే కసరత్తులు చేయకుండా ఈ గెంతడం.. చెంగుచెంగున ఎగరడం తో సరిపెట్టిందన్న మాట.
ఫిట్నెస్ అనేది ఊరికే రాదుగా.. రోజు కష్టపడాలి. ఆహార నియమాలు పాటించాలి. అవన్నీ చేస్తేనే లైకులు.. కామెంట్లు. లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు. చేదుగా అనిపించినా అదే నిజం.. ఇదే పాప కనుక 90 కిలోలు ఉంటే ఎవడైనా పట్టించుకుంటాడా?
వీడియో కోసం క్లిక్ చేయండి