సోషల్ మీడియాలో చాలామంది బ్యూటీలే ఉంటారు. ఆ బ్యూటీలలో చాలామంది హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వారిలో ఈ నేహా శర్మ రూట్ కాస్త డిఫరెంటు. ఎందుకంటే నేహా సోషల్ మీడియా ఖాతాలను గమనిస్తే మామూలు ఫోటోలకంటే సెల్ఫీలే ఎక్కువ ఉంటాయి. ఈ భామకు సెల్ఫీలంటే మహా ఇష్టమో లేక 'మూడ్ వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకోకుండా.. ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు మూడ్ తెచ్చుకోవడం ఎందుకనే' ఫీలింగో తెలియదు కానీ సాధారణ ఫోటోలు తక్కువ.
తాజాగా నేహ తన ఇన్స్టా ఖాతా ద్వారా మరోసారి మరో సెల్ఫీ పోస్ట్ చేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. సెల్ఫీ అదిరిపోయింది. పైగా సెల్ఫీ ని ఎంత చక్కగా తీసుకుందంటే క్లీవేజ్ షో ను టాప్ యాంగిల్ నుంచి క్యాప్చర్ చేసింది.. పాప కూడా సిమ్లా యాపిల్ లా ఉంది. అసలు ఆ కలర్.. స్కిన్ టోన్.. బాబోయ్.. మామూలుగా లేదు. జస్ట్ అలా ముట్టుకుంటే కందిపోయేలా ఉంది. సుకుమారి అనే పదానికి పర్మనెంట్ అడ్రెస్ లా ఉంది. కానీ ఇందులో ఒక మతలబు ఉంది. లుక్స్ మాత్రమే అలా ఉంటాయి. లోపల టన్నుల్లో ఫిట్నెస్ ఉంది. నేహకు ఒకే ఒక హాబీ. జిమ్ముకు వెళ్ళడం.. కసరత్తులు ఎడాపెడా చేసిపారేయడం. వీలైతే.. టైమ్ ఉంటే మధ్యలో ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పడేయడం. నేహ కసరత్తులు చేసే సమయంలో అక్కడ ఉన్న మగజనాలు కసరత్తులు చేయగలరా? అనుమానమే..!
ఈ రేంజ్ లో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టే నేహకు ఇన్స్టాలో 6.7 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. వారిలో ఒక ఫాలోయర్ ఈ ఫోటోను చూసి భారీ కవిత్వం రాశాడు. కనీసం ఈ ఆర్టికల్ కు పదింతల సైజులో ఇంగ్లీష్ భాషలో ఉంది. ఒక్క స్పెలింగ్ మిస్టేక్ లేకుండా.. ఐ లవ్ యూ చెప్తూ అంత పెద్ద లెటర్ రాయడం అంటే మాటలు కాదు. అందులోనూ ఇంగ్లీష్ లో. ఈ 'చిరుత' భామ అందాన్ని చూసి ఆ గురుడికి జాన్ కీట్సు.. రిచర్డ్ యేట్సు జాయింట్ గా ఒకే సారి అవహించారేమో.