యావత్ దేశ వ్యాప్తంగా వున్న ప్రేక్షకులు, అభిమానులు దాదాపు మూడున్నరేళ్లుగా ట్రిపుల్ ఆర్ రిలీజ్ కోసం ఎదురుచూశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీ ఎప్పెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా? ఎప్పుడెప్పుడు చూడాలా? అని అంతా ఎదురుచూశారు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. భారీ స్థాయిలో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఫస్ట్ షో నుంచే యునానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో రికార్డుల మోత మోగించడం మొదలుపెట్టింది.
వరల్డ్ వైడ్ గా విడుదలైన ట్రిపుల్ ఆర్ దేశీయ ప్రేక్షకులనే కాకుండా విదేశీ సినీ ప్రియుల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటూ వరుస రికార్డుల్ని తిరగరాస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే `బాహుబలి ది బిగినింగ్` రికార్డ్స్ ని తిరగరాపిన ట్రిపుల్ ఆర్ పది రోజుల్లో మరిన్ని రికార్డ్స్ ని అధిగమించి వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ నటించిన పీకే, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.O ఆల్ టైమ్ రికార్డ్స్ ని అవలీలగా క్రాస్ చేసి షాకిచ్చింది.
కేవలం పది రోజుల్లోనే 500 కోట్ల షేర్ మార్కుని దాటేసిన ఈ చిత్రం 900 కోట్ల వసూళ్లకు దగ్గరలో వుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇది భారతీయ చిత్రాల్లోనే రికార్డుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియాస్ లార్జెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పాపులర్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ తాజాగా మరో అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకోవడం విశేషంగా చెబుతున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని కాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది.
తాజాగా ట్రిపుల్ ఆర్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ప్రముఖ ఇంటర్నేషనల్ డేటా బేస్ సంస్థ (IMDB) లో ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టాప్ 5 చిత్రాల్లో స్థానాన్ని సొంతం చేసుకుంది. టాప్ 5 చిత్రాల్లో స్థానాన్ని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ సినిమాగా `ట్రిపుల్ ఆర్` అరుదైన ఘనతని సాధించింది. మరో విశేషం ఏంటంటే ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టాప్ 5 చిత్రాల్లో నిలిచిన హాలీవుడ్ సినిమాకు మించి `ట్రిపుల్ ఆర్` కు అత్యధిక రేటింగ్ దగ్గడం విశేషంగా చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గానూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం గానూ నటించారు. హీరోయిన్ లుగా అలియాభట్, ఒలివియా మోరీస్ నటించగా, ఇతర కీలక పాత్రల్లో రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, ఛత్రపతి శేఖర్, మకరంద్ దేశ్ పాండే నటించారు.