ఫ్యాషన్ బౌన్సర్లు విసరడంలో మిల్కీ బ్యూటీ తమన్నా తర్వాతే. సూటిగా గురి చూసి విసిరితే యూత్ అవాక్కవ్వాలి. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనంతో కుర్రకారు షేకైపోవాలి అనేంతగా తపిస్తుంది. ఇటీవలి కాలంలో తమన్నాలో గ్లామర్ కంటెంట్ అంతకంతకు పెరిగిపోతోంది. వేడెక్కించే ఫోటోషూట్లతో మతులు చెడగొడుతోంది. దీనికి నిదర్శనం ఈ బాడీ కాన్ లెదర్ డ్రెస్.
తమన్నా భాటియా స్కై బ్లూ లెదర్ బాడీకాన్ డ్రెస్ చూడగానే..'గ్లామ్ టు ది ఇన్ఫినిటీ' అనాలేమో! ఈ రేంజులో క్లాసిక్ స్కై బ్లూ కార్సెట్ డ్రెస్ ని ధరించి నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ లుక్ ను షేర్ చేయడంతో ఇంటర్నెట్ లో హీట్ ఒక రేంజులో మొదలైంది. క్లాసిక్ గోల్డెన్ నూడుల్డ్ స్ట్రాప్ తో ఉన్న లెదర్ దుస్తుల్లో మిల్కీ బ్యూటీ అద్భుతంగా కనిపిస్తోంది.
తమన్నా తన గోల్డ్ ఉంగరాలను గోల్డెన్ ఇయర్ స్టడ్స్ ని పింక్ పెదాలను ఆవిష్కరించిన తీరు మంత్రముగ్ధం చేస్తోంది. మృదువైన స్నో మేకప్ లుక్ మిల్కీ అందాన్ని పదింతలు పెంచేసింది. సూటిగా కెమెరా వైపు చూస్తూ బోలెడన్ని విన్యాసాలు చేసింది తమన్నా. ఈ ఫోటోషూట్ లో రెండో ఫోటోలో తనదైన హాటెస్ట్ గ్లామ్ లుక్ కి సింబాలిక్ గా అలా అదిరిపోయే కొత్తతరహా భంగిమను ప్రదర్శించింది తమన్నా. ఆమె ముఖంలో స్లైసీ వ్యక్తీకరణ అభిమానుల గుండె గుల్ల చేస్తోంది.
ఓ ఫోటోలో తన టోన్డ్ కాళ్ల సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ నీలిరంగు స్ట్రాపీ స్టిలెట్టోస్ తో రౌండప్ చేసింది ఈ బ్యూటీ. ఈ లుక్స్ మిల్కీ అభిమానులను కలవరపరిచే రేంజులో వర్కవుటవుతున్నాయి. ఒకరు స్టన్నర్ అంటూ పొగిడేయగా.. మరొకరు వ్యాఖ్యలలో లెక్కలేనన్ని లవ్ ఎమోజీలను షేర్ చేసారు.
తమన్నా కెరీర్ మ్యాటర్ కి వస్తే కంబ్యాక్ ని అదరగొట్టేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన 'భోళా శంకర్' లో నటిస్తోంది. సైరా తర్వాత చిరంజీవి సరసన ఇది రెండవ అవకాశం. గతంలో 'సైరా నరసింహారెడ్డి'లోనూ చిరంజీకి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. అందులో ఆ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి 'భోళా శంకర్' లో చాన్స్ అందుకుంది. అలాగే 'ఎఫ్ -2'కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఎఫ్ -3 లోనూ మరోసారి విక్టరీ వెంకటేష్ తో రొమాన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇక బాలీవుడ్ లో 'బోలే చుడియాన్'.. 'ప్లాన్ ఏ ప్లాన్ బీ' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని 'బౌన్సర్ టౌన్' అని పిలుచుకునే అసోలా ఫతేపూర్ లో మధుర్ భండార్కర్ తో 'బాబ్లీ బౌన్సర్' సెట్ లో షూటింగ్ లో పాల్గొంటోంది. భండార్కర్ తో కలిసి ఇంతకుముందు ముంబైలో స్ట్రీట్ ఫుడ్ తింటూ కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే.