బుల్లితెరపై నటించే భామలకు ఒకప్పుడు కొన్ని లిమిట్స్ ఉండేవి. సినిమాల్లో నటించేవారికి.. టీవీ యాక్టర్లకు తేడా స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు ఈ గ్యాప్ బాగా తగ్గిపోతుంది. అభిమానులను అలరించడంలో ఆకట్టుకోవడంలో.. సిల్వర్ స్క్రీన్ స్టార్లకు తాము ఏ మాత్రం తక్కువకాదన్నట్లుగా రెచ్చిపోతున్నారు. నువ్వు నేనులో నటించిన అనితా హసనందిని.. జాదూగాడులో కనిపించిన సోనారికా భడోరియాలు కూడా.. బుల్లితెరపై నటించి.. ఆ తర్వాత టూ పీస్ బికినీలతో రెచ్చిపోయిన వారే. ఇంకా చెప్పాలంటే ఇలా కనిపించాకే వాళ్లకు సినిమా ఛాన్సులు తలుపు తట్టాయియ
ఇప్పుడదే రూట్ ని మరో బుల్లితెర భామ నియా శర్మ ఫాలో అయిపోతోంది. జీటీవీలో ప్రసారమయ్యే జమాయి రాజాలో రోష్ణి పాత్రతో నియా శర్మ బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ సుందరి అట్లాంటిస్ - దుబాయ్ లలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. తను సరదాగా గడిపేయడమే కాదు.. అ క్షణాలను అభిమానులతో పంచుకుంటోంది కూడా. పింక్ కలర్ టూ పీస్ బికినీలో ఆల్మోస్ట్ తన ఒంపుసొంపులన్నీ చూపించేసింది. ఏ రేంజ్ హాట్ నెస్ తనలో ఉందో చెప్పకనే చెప్పింది నియా శర్మ.
హఠాత్తుగా ఈ సోయగాల ప్రదర్శన ఎందుకు చేస్తోందో అనే అనుమానం రావడం సహజమే అయినా.. తనకున్న అందచందాలకు.. వాటిని ప్రదర్శించే డేరింగ్ మెంటాలిటీకి.. సినిమాల్లో నటించడమే కరెక్ట్ అనుకున్నట్లుగా ఉంది. అందుకే నిర్మాతలకు ఇలా టూపీస్ తో వల వేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఎలా రియాక్ట్ అవుతారో!