హిందీ బుల్లితెరపై వేడెక్కించే వడ్డనలతో నియాశర్మ చెలరేగే తీరు నిరంతరం యూత్ లో హాట్ టాపిక్. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాల్లో బికినీ స్విమ్ సూట్ సెలబ్రేషన్ కి వీర లెవల్లో ఫాలోయింగ్ ఉంది.
నియా ప్రస్తుతం షూటింగ్ కోసం గోవాలో ఉంది. బీచ్ లో నియా బికినీ ట్రీట్ మరో లెవల్ కి చేరుకుంది. బ్లాక్ అండ్ లేత గోధుమరంగు బికినీలో అగ్గి రాజేసే ఫోటోల్ని షేర్ చేసింది.
బీచ్ ల రకరకాల భంగిమల్లో నియా ఇచ్చిన ఫోజులు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. నియా ఒక ఆసక్తికరమైన ట్యాగ్ ని ఇచ్చింది. “ప్రశ్న: ఉబ్బిన(ఫ్యాట్) శరీరాన్ని రెండు రాత్రుల్లో బీచ్ బాడీ గా ఎలా మార్చాలి?
సమాధానం: మీ వల్ల కాదేమో!” అంటూ కొంటెగా ప్రశ్నకు జవాబును కూడా తానే ఫిల్ చేసింది.
నియా స్నేహితులు సహనటులంతా ఈ ఫోటోలకు అదిరిపోయే కామెంట్లు ఇచ్చారు. అర్జున్ బిజ్లానీ- మాహి విజ్- గీతాంజలి టికెకర్- ప్రియా బ్యానర్జీ.. ఇంకా చాలా మంది అభిమానులు సోషల్ మీడియాల్లో నియాపై ప్రశంసలు కురిపించారు.
కొద్ది రోజుల క్రితం అదే బికినీలో సహ నటుడు రవి దుబేతో నియా ఫోటోషూట్ అంతే హాట్ హాట్ గా వైరల్ అయ్యింది. నియా స్వయంగా ఇన్ స్టాలో వరుస హాట్ ఫోటోలను పోస్ట్ చేయగా అవి అంతర్జాలాన్ని షేక్ చేశాయి. ఇద్దరూ కలిసి స్వర్గపురి భంగిమలతో రక్తి కట్టించారు. రవి దూబే భార్య సర్గున్ కూడా “ఇట్నీ హాట్ (ప్రేమ ఎమోజీలతో)” అని వ్యాఖ్యానించకుండా తనను తాను ఆపలేకపోయింది మరి.