కండోమ్ ప్రకటనలో నటించాలంటే అందుకు ప్రత్యేకమైన క్వాలిటీస్ కావాలి. సన్నీలియోన్- షెర్లిన్ చోప్రా సహా పలువురు కథానాయికలు గతంలో కండోమ్ ప్రకటనల్లో కనిపించారు. సదరు భామల ప్రచారం యువతరంలో అగ్గి రాజేసింది. అయితే ఇప్పుడు బబ్లీ బ్యూటీ నిధి అగర్వాల్ ట్రెడిషన్ ని విడిచిపెట్టి ఒక ప్రఖ్యాత బ్రాండ్ ఇంటెన్స్ కండోమ్ కి ప్రచారం చేయడం నెటిజనుల్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ట్రోలర్స్ నిధిపై ఒక రేంజులో విరుచుకుపడ్డారు. సరసంగా ఘాటైన కామెంట్లు చేస్తూ రెచ్చిపోయారు.
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నిధి పెద్ద ఆఫర్ అందుకున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా మూవీ `హరి హర వీర మల్లు` చిత్రంలో నటిస్తోంది. తనకు ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో 21 మిలియన్ల(2.1 కోట్లు)కు పైగా అనుచరులతో అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు సినిమా నాయికగా పేరు తెచ్చుకుంది.
తనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం కార్పొరెట్ బ్రాండ్లు నిధి వైపు క్యూ కడుతున్నాయి. పెయిడ్ ప్రమోషన్ల కోసం నిధి తన ఇన్ స్టాగ్రామ్ ను ఉపయోగించి భారీ మొత్తాన్ని సంపాదిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి నిధి అగర్వాల్ లక్షల రూపాయలు సంపాదిస్తోంది. అయితే తన అనుచరులు చాలా మంది కామెంట్స్ విభాగంలో నిధిని పలు చిలిపి ప్రశ్నలు అడిగారు. వీటిలో చాలా వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి.
ఈ వీడియోలో.. మహిళల క్లైమాక్స్ ను పాపులర్ ఇంటెన్స్ కండోమ్ మెరుగ్గా మారుస్తుందని.. కాబట్టి ఈ బ్రాండ్ ఇంటెన్స్ కండోమ్ లను ఉపయోగించమని ప్రజలను కోరింది నిధి. దీంతో నిధిపై ట్రోలర్స్ ఒక రేంజులో విరుచుకుపడ్డారు. తీవ్రమైన న్యూడ్ భాషతో తనని వెంటాడారని చెప్పాలి. ఇటీవల నటీమణులు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో ఆల్కహాల్ బ్రాండ్ లను ప్రచారం చేసినందుకు భారీ ట్రోలింగ్ ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
చాలా మంది నటీనటులు ఇటీవల మద్యం బ్రాండ్ల కోసం పెయిడ్ ప్రమోషన్లు చేశారు. ఈ ట్రెండ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లి.. నటి నిధి అగర్వాల్ కండోమ్ బ్రాండ్ ను ప్రమోట్ చేసింది. బబ్లీ లుక్ తో స్పైసీ టాకింగ్ తో కండోమ్ ప్రచార వీడియోను షేర్ చేయగా అది వైరల్ గా దూసుకెళ్లింది.