ఐదు రోజుల నిహారికా కొణిదెల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను నిహారిక మనువాడింది. పెళ్లి కూతురిని చేయడం.. సంగీత్.. మెహెంది.. మంగళ స్ననం .. హల్ది వేడులతో పెళ్లి ఆద్యంతం సందడిగా సాగింది.
మంగళ స్నానానికి ఆకుపచ్చ చీరను.. హల్దీలో బంగారు వర్ణం చీరను పెళ్లి కూతురు వేడుక కోసం నీలం బంగారు రంగు చీరను ఎంచుకుంది. నిశ్చితార్థం వేళ.. ఆమె తల్లి దరించిన 32 ఏళ్ల నాటి చీరను నిహారిక ధరించింది. వాటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె మేకప్ ఆర్టిస్ట్ శాండీ వధువు చిత్రాన్ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ అయ్యాయి. ఎరుపు బంగారు రంగులో చెన్నై నుండి ప్రత్యేకంగా నేసిన కంజీవరం పట్టు చీరను నిహారిక మరో సందర్భంలో ధరించింది.
నిహారిక ధరించిన పెళ్లి చీర ఆద్యంతం అతిథుల్లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి సందర్భంగా మెగాస్టార్ ఏకంగా 2కోట్ల విలువైన కానుకను అందించగా.. మెగా హీరోలందరూ నిహారికకు ఖరీదైన బహుమతులు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.5-6కోట్ల వరకు ఉంటుందట. అలాగే తన కూతురి పెళ్లి కోసం నాగబాబు సుమారు రూ.3కోట్ల వరకు ఖర్చు చేశారట. ఈ పెళ్లిలో నిహారిక కట్టుకున్న చీర ఖరీదుపైనా నోరెళ్లబెడుతున్నారు. బంగారు వర్ణం డిజైనర్ శారీ కోం ఏకంగా రూ.20లక్షలు వెచ్చించార్నది హాట్ టాపిక్ గా మారింది.
పెళ్లికి రెండు నెలల ముందే ఈ చీరను ఆర్డర్ చేసి ప్రత్యేకంగా తయారు చేయించారట. గుజరాత్ లో దీనిని రెడీ చేశారు. అలాగే పెళ్లి కూతురుగా నిహారిక ధరించిన ఖరీదైన నెక్లెస్ లు దుస్తుల కోసమే కొన్ని లక్షల రూపాయల్ని ఖర్చు చేశారట. అలాగే పెళ్లి కొడుకు చైతన్య ధరించిన దుస్తులు ఆభరణాలు అంతే కాస్ట్ లీ అని తెలిసింది.