ఫోటో స్టొరీ: నాన్నపులి తో బికినీలో పాప పులి

Update: 2018-11-15 13:01 GMT
టైటిల్ ని చూసి ఇదేదో యూట్యూబ్ ఛానల్ బాపతు మిస్ లీడింగ్.. మిస్ గైడింగ్ టైటిల్ అని తిట్టుకోవద్దు.  ఫోటోలో ఏముందో అదే టైటిల్ లో ఉంది.  టైటిల్ లో ఏవుందో అదే ఈ స్టొరీ లో ఉంది. ఇక డైరెక్ట్ గా ఛాయాచిత్ర కథకు వెళ్దాం.  నికిషా పటేల్ గుర్తుంది కదా.. పవన్ కళ్యాణ్ 'పులి' సినిమాలో హీరోయిన్.  పెద్దగా కెరీర్లో సక్సెస్ కాలేదుగానీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్.

రీసెంట్ గా ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ లోకి ఎక్కించింది.  ఇందులో ఆమె బికినీలో ఉంది.  కానీ వింతేంటంటే ఈ ఫోటోలోనే పులి పిల్ల గారి నాన్నగారు పెద్దపులిలా నీళ్ళలో ఉన్నారు. ఈ ఫోటోకు నికీషా ఇచ్చిన క్యాప్షన్ "మా అమేజింగ్ డాడీతో నేను. కూలెస్ట్ డాడీని అలా చూస్తున్నాను! స్విమ్మింగ్! మహాసముద్రంలో!"  క్యాప్షన్ వాక్యంలా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉన్నా మీనింగ్ మాత్రం మీకు తెలిసిపోయిందిగా.. సంతోషం.    

ఏంటో మన జనాలు ఇంతా ఫాస్ట్ అయ్యారు అని మీరెమీ అనుకోవద్దు. పాప ఇక్కడ పుట్టలేదు భయ్యా.. బ్రిటన్.. గ్రేట్ బ్రిటన్లో పుట్టింది. ఆ మాత్రం ఫాస్ట్ కల్చర్ ఉండడం కామనే.  మీరు మరీ పనిలేని పక్కింటి ఆంటీల టైపులో హవ్వ చోద్యం చూద్దురూ.. బికినీలో కూతురు.. నిక్కరులో నాన్న ఈ లోకం ఏమైపోతోందని బాధపడనవసరం లేదు.  


Tags:    

Similar News