ఇంతవరకు యాక్షన్ అండ్ మాస్ సినిమాల్లో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తూ వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఉన్నట్టుండి స్టయిల్ మార్చాడు. జయేంద్ర డైరెక్షన్ లో వచ్చిన నా నువ్వే సినిమాలో రొమాంటిక్ హీరోగా కనిపించాడు. ఇందుకోసం మొత్తం తన లుక్ మార్చి కొత్తగా కనిపించాడు. ఈ లుక్ లో కళ్యాణ్ రామ్ చాలా బాగున్నాడని కామెంట్ వచ్చింది. కానీ నానువ్వే సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది.
సాధారణంగా లవ్ స్టోరీలంటే వీలైనంత వరకు యంగ్ హీరోలతోనే తీస్తుంటారు. జయేంద్ర కూడా ముందు ఈ సినిమా ఇద్దరు టాలీవుడ్ లోని ఇద్దరు యంగ్ హీరోలకు వినిపించాడట. శర్వానంద్ అండ్ నిఖిల్ ను కలిసి స్టోరీ నెరేట్ చేశాడు. ఓ అమ్మాయి.. ఓ అబ్బాయిని విధి ఎలా దగ్గర చేసిందనే కాన్సెప్ట్ తో ఈ లవ్ స్టోరీ సాగుతుంది. ఈ కాన్సెప్ట్ ఇప్పటి కుర్రకారుకు ఎంత మాత్రమూ నచ్చదని చెబుతూ ఈ సినిమా చేయలేమని శర్వా అండ్ నిఖిల్ ఈ సబ్జెక్ట్ రిజెక్ట్ చేశారని తెలిసింది. జయేంద్ర డైరెక్షన్ పై నమ్మకం ఉన్నా ఈ సబ్జెక్టు వర్కవుట్ అవదని.. ఈ సినిమా చేయడమంటే రిస్కేనని అప్పుడే చెప్పేశారట.
కానీ ఈ సబ్జెక్టు కళ్యాణ్ రామ్ కు బాగా కనెక్టయింది. అందుకే కెరీర్ లో ఇంతవరకు ఎప్పుడూ కనిపించనంత న్యూ లుక్ లో కనిపించాడు. కానీ ఆన్ స్క్రీన్ పై తమన్నాతో రొమాన్స్ సరిగా పండకపోవడం.. ప్రేమకథలో ఇంటెన్సిటీ లేకపోవడంతో ఈసినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దీనిని బట్టి శర్వా - నిఖిల్ ల లెక్క కరెక్ట్ అనుకోవచ్చు.