ప్రశాంతత కోసం బీచ్ కి వెళతారు. అక్కడ సముద్రపు అలల పైనుంచి వీచే గాలిలో ఏం మహత్తు ఉంటుందో కానీ.. వెంటనే ఒత్తిడి అంతా మటుమాయం అవుతుంది. అలా తీరంలో తిమ్మెర గాలి గట్టిగా పీల్చి ఇసుకలో అడుగులు వేస్తే చాలు `రిలాక్స్ మైండ్ స్టేట్` సులువుగా సాధ్యమవుతుంది.
కానీ ఈవిడేంటి? రిలాక్స్ మైండ్ స్టేట్ కావాలంటే ఇలా చేయాలి? అంటూ సూచనలు ఇస్తోంది? ఇంతకీ ఎవరీ భామ? అంటే..పేరు నిఖిత శర్మ. ప్రముఖ మైక్రోబయాలజిస్.. ట్రావెల్ గైడ్.. మోటివేషనల్ స్పీకర్.. బాడీ పాజిటివిటీ అడ్వొకేట్.. 6 టైమ్స్ TEDx స్పీకర్ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఈ అమ్మడిలో. మోడల్ కం నటిగానూ రాణిస్తోంది.
ఇదిగో ఇలా ఎప్పటికప్పుడు మోటివేషన్ చేయడం నిఖితకే చెల్లింది. ఇలాంటి హారిజాంటల్ బికినీ ట్రీట్ ని కళ్లప్పగించి చూశాక నెటిజనం రిలాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్ తో ఉండకుండా ఉంటారా? రెగ్యులర్ గా ఇలా వేడెక్కించే బికినీ ట్రీట్ ని అందుబాటులోకి తెస్తున్న ఈ భామకు ఫాలోయింగ్ కూడా ఆ లెవల్లోనే ఉంది. నిఖిత ఏదైనా కొత్త ఫోటోషూట్ తో బరిలో దిగింది అంటే ఇన్ స్టా జామ్ అయిపోవాల్సిందే. అంతగా కుర్రకారు తనని ఫాలో చేస్తున్నారు.
మాల్దీవుల్లో ఇన్నాళ్లు ఎంతో మంది కథానాయికలు ట్రీటిచ్చారు కానీ మరీ ఈ రేంజులో సెలబ్రేషన్ చేయలేకపోయారు. నిఖిత శర్మ అన్ లిమిటెడ్ బికినీ ట్రీట్ స్పెషల్ వినోదం పంచుతోంది. అలా డీప్ బ్లూ సముద్రం ముందు పూల్ సైడ్ సమాంతరంగా బికినీలో హొయలు ఒలకబోస్తుంటే రిలాక్స్ స్టాటస్ ఆటోమెటిగ్గా అప్ డేట్ అయిపోతోంది. ఆ టోన్డ్ లెగ్స్ తో మైండ్ బ్లాక్ చేసేస్తోంది అమ్మడు. అన్నట్టు ఈ భామ నటిగానూ రాణించేందుకు ఉవ్విళ్లూరుతోందిట. ఒకవేళ కథానాయిక అయితే పెద్ద తెరపై ఇంకే రేంజులో విరుచుకుపడుతుందో?