సౌత్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నిత్యామీనన్ కాంట్రవర్సీలకు చాలావరకు దూరంగానే ఉంటుంది. సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ ఎక్కువగా గ్లామర్ డోస్ లేకుండా కూడా మంచి పాత్రల్లో కనిపించేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది.
నిత్యామీనన్ ఒక సినిమాలో నటిస్తోంది అంటే తప్పకుండా ఆ పాత్రలో ఏదో ఒక బలమైన లైన్ ఉండి ఉంటుంది అని అంతేకాకుండా కథలో కంటెంట్ కూడా సరికొత్తగా ఉంటుంది అనే విధంగా ఆమె ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును అయితే అందుకుంది. అయితే నిత్యామీనన్ గతంలో ప్రభాస్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఓవర్గం అభిమానులను ఎంతగానో కోపానికి గురి చేశాయి.
మీడియాలో కూడా ఆ విషయం చాలా వైరల్ అయింది. అలా మొదలైంది సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన నిత్యమీనన్ ఆ తర్వాత తెలుపు ఆడియన్స్ కు చాలా దగ్గరయిపోయింది.
అయితే ఆమె ఒక ఇంటర్వ్యూలో అప్పట్లో ప్రభాస్ ఎవరో తెలియదు అని? ఎవరు అని అడిగింది. దీంతో ఆ కామెంట్స్ ప్రభాస్ అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. నెగటివ్ కామెంట్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిత్యామీనన్ ఆ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. అప్పటికి ఇంకా బాహుబలి లాంటి సినిమాలు రాలేదు. నేను మలయాళం లోనే సరిగ్గా సినిమాలు చూడను. ఇక తెలుగు గురించి తెలిసింది కూడా చాలా తక్కువే. తెలుగు అంటే అప్పట్లో చిరంజీవి గారు నాగార్జున వెంకటేష్ అల్లు అర్జున్ ఈ పేర్లు ఎక్కువగా వినిపించెవి.
అదేవిధంగా నేను ఇక మాటల్లో పడి ప్రభాస్ పేరు వినిపించినప్పుడు ఎవరు అని అన్నాను. అంతేగాని ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని మీడియాలో ప్రచారాలు చేశారు.. అని నిత్యామీనన్ వివరణ ఇచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.