ఈమధ్య టాలీవుడ్ లో మళయాళ ముద్దు గుమ్మల హవా బాగానే నడుస్తోంది. వీళ్లలో గ్లామర్ కన్నా నటనకు ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన నటి నిత్యా మీనన్ యే. క్యారెక్టర్ నచ్చితే తన రోల్ చిన్నదా.. పెద్దగా అన్నది పట్టించుకోకుండా నటించేస్తుతంది. తాజాగా ‘అ!‘ సినిమాలో వైవిధ్యమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది.
తెలుగు - తమిళం - మళయాళంలో ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో ముందుండేది కూడా నిత్యానే. ఇప్పుడు ఆమె ఓ కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ప్రాణ అనే సినిమాలో చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. ప్రాణ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నిత్య ఒక్కతే కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు కనిపించే క్యారెక్టర్ ఆమె ఒక్కతే. అంతసేపు ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా నటనతో కట్టిపడేయడం అంటే మామూలు హీరోయిన్ల వల్ల అయ్యే పని కాదు. కానీ నిత్య మేనన్ మాత్రం ఈ రోల్ లో అదరగొట్టేసింది అంటున్నారు ప్రాణ టెక్నీషియన్ల బృందం. ఈ సినిమాను మళయాళం - తమిళం - తెలుగు - కన్నడ భాషల్లో ఒకేసారి తీస్తున్నారు.
ఈ సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ అంతా హైలీ టాలెంటెడ్. సౌండ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ విన్నర్ రకుల్ పూకుట్టి ఈ సినిమా సరౌండ్ సింక్ సౌండ్ అనే కొత్త టెక్నాజీని వాడుతున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా పి.సి. శ్రీరామ్ పనిశారు. మళయాళ మూవీ డైరెక్టర్ వి.కె.ప్రకాష్ ప్రాణ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.