పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే, విపరీతమే. ముఖ్యంగా తనకు నచ్చినవాటిని, ఇష్టమైన వాటిని విచ్చలవిడిగా విపరీతంగా సినిమాల్లోనూ వాడేస్తుంటాడు. పవన్ సినిమాల్లో కామన్ కనిపించే ఫ్యాక్టర్ ఏదంటే మొదట గన్నులు అని చెప్పాలి. ఇక సెకండ్ ఛాన్స్ బైకులదే. రెండింటినీ కలిపి మిక్స్ చేసేసి.. సర్దార్ గబ్బర్ సింగ్ కోసం డిజైన్ సూపర్ బుల్లెట్ ఇప్పుడు ఆన్ లైన్ లో ట్రెండ్ సృష్టిస్తోంది.
ఈ బైక్ లో లెదర్ జాకెట్స్ తో గన్స్ కి స్పేస్ ఉంది కానీ.. బ్యాక్ సీట్ మాత్రం లేదు. అదేంటీ బైక్ అంటే రెండు సీట్స్ ఉంటాయిగా అనకండి. అది పవర్ స్టార్ డిజైన్ చేయించినది. ఆయన ఎలా ఉండాలని ఆలోచిస్తే అలాగే ఉంటుంది. గబ్బర్ సింగ్ బైక్ కి బ్యాక్ సీట్ ఉన్నా.. లేకపోయినా మనకు పెద్ద తేడా ఏం లేదు కానీ.. మరి హీరోయిన్ పరిస్థితి ఏంటి ఆలోచించండి. సర్దార్ బుల్లెట్ కి బ్యాక్ సీట్ లేదంటే.. పాపం చందమామ కాజల్ కి ఆ బుల్లెట్ ఎక్కే ఛాన్స్ లేనట్లే. ఒకవేళ తను ఎక్కించుకోవాలంటే మాత్రం.. పవర్ స్టార్ దగ్గర ఓ కాన్సెప్ట్ ఉంది. ఇప్పటికే ఓసారి మనకి చూపించాడు లెండి. బద్రిలో రేణూదేశాయ్ తన ముందు ఎక్కించుకుని.. బంగాళాఖాతంలో అంటూ పాటేసుకున్నాడు గుర్తుందా. మళ్లీ అలాంటి ఫీట్ ఏదో ఒకటే చేయాలి. బీ రెడీ కాజల్.