బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేల వివాహం నేడు మరియు రేపు జరుగనున్న విషయం తెల్సిందే. ఇటలీలోని ఒక దీవిలో వీరి వివాహానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అత్యంత ఖరీదైన మ్యారెజ్ ప్లానింగ్ సంస్థ వీరి వివాహాన్ని అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఇటలీలోని ఒక రిసార్ట్ లో ఈ వివాహ వేడుక జరుగుతుంది. పెళ్లి కారణంగా ఆ రిసార్ట్ కు టూరిస్టులు ఎవరు రాకుండా చూడటంతో పాటు, భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక పెళ్లికి వచ్చే బంధువులు మరియు స్నేహితులు ఎవరు కూడా గిఫ్ట్ లు తీసుకు రావద్దని దీపిక కోరింది. తన బంధు స్నేహితులు అంతా కూడా గిఫ్ట్ ల బదులుగా తన ఆధ్వర్యంలో నడుప బడుతున్న లైవ్ లవ్ లాఫ్ పౌండేషన్ కు విరాళాలు ఇవ్వాల్సిందిగా దీపిక పదుకునే కోరింది. చాలా ఖరీదు పెట్టి తెచ్చే బహుమతులు వృదా అవుతాయని, అందుకే ఫౌండేషన్ కు విరాళం ఇవ్వడం వల్ల ఆ డబ్బు పేద వారికి ఉపయోగపడుతుందని దీపిక పేర్కొంది.
పెళ్లి సమయంలో కూడా ఇంత మంచి మనసుతో ఆలోచించిన దీపిక పదుకునే నిజంగా అభినందనీయురాలు. ఆమె పౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి ద్వారా వచ్చిన ఫండ్స్ తో మరింతగా ఆమె పేదలకు సాయం చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపటితో పెళ్లి కార్యక్రమాలు ముగియనున్నాయి.
సింధి మరియు సౌత్ ఇండియన్ హిందూ స్టైల్ రెండు పద్దతుల్లో వివాహం జరుపుతున్నారు. రేపు పెళ్లి పూర్తి అయిన తర్వాత ఈనెల 28న ముంబయిలో భారీ ఎత్తున ఈ జంట రిసెప్షన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిసెప్షన్ సమయంలో కూడా దీపిక గిఫ్ట్ లు స్వీకరించకుండా కేవలం డొనేషన్స్ మాత్రమే స్వీకరించనున్నట్లుగా తెలుస్తోంది.