బాహుబలి మనోహరిగా నోరా ఫతేహికి ఉన్న అసాధారణ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సి పనే లేదు. ఒకే ఒక్క ఐటమ్ నంబర్ తో సౌత్ నార్త్ ఆడియెన్ ని నోరా ఒక ఊపు ఊపింది. కేవలం నటిగా డ్యాన్సర్ గా కెరీర్ పరంగానే కాదు.. ఫ్యాషనిస్టాగా నోరా ప్రయోగాల గురించి ఎల్లప్పుడూ తన శైలి ఆమె విలాసవంతమైన ఎంపికల గురించి యువతరంలో చర్చ సాగుతుంది. నోరా అన్నివేళలా ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పటికే నోరా ట్రెండీ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఈ వారాంతంలో కెనడాకు వెళ్లిన ఈ బ్యూటీ తన సొంత స్థలంలో విహరిస్తోందట. కెనడాలోని టొరంటోలో పెరిగిన నోరా తన కుటుంబ పోషణ కోసం అక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు కూడా చేసింది.
అక్కడి నుంచి లేటెస్ట్ చెకర్డ్ సెట్ స్నాప్ లను పోస్ట్ చేసింది. ఆమె గళ్ల డిజైన్లతో స్పెషల్ డిజైనర్ లుక్ లో తళుక్కుముంది. పెన్సిల్ బ్లాక్ టిప్ తో ఎత్తు మడమల స్టైల్ భంగిమ ఆకట్టుకుంది. సైడ్ పార్టిషన్ లో బంగారు ఆభరణాలు డ్యూయి మేకప్ తో తన రూపాన్ని యాక్సెస్ చేసింది. ఆమె మిషో డిజైన్ల నుండి చెవిపోగులు ఉంగరాలతో లేయర్డ్ గోల్డ్ చోకర్ తో ఎంతో సొంపుగా కనిపిస్తోంది. నోరా ఎవ్వర లేటెస్ట్ భంగిమలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
అక్షయ్ కుమార్ సరసన ఆమె భుజ్ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఓటీటీ స్క్రీన్ లలోకి విడుదలైంది. ప్రజాదరణ పొందుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్.. సోనాక్షి సిన్హా.. శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి అభిషేక్ దుధయ్య దర్శకత్వం వహించారు ఇది ఇండో-పాక్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించిన గుజరాత్ కు చెందిన 300 మంది మహిళల కథతో తెరకెక్కింది.