బాలీవుడ్ లో ఈ ఏడాది హాట్ టాపిక్ గా మారిన కేసులలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు ఎక్కువగా వినిపించింది. మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. సుఖేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన 200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో ఆమె హస్తం కూడా ఉంది అని దాదాపు ఏడు కోట్లకు పైగా విలువ చేసే ఫిక్స్ డ్ డిపాజిట్ తో పాటు కొన్ని విలువైన కానుకలు ఆమెకు అందినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
అయితే ఈ విషయంలో ఈడీ ప్రత్యేకంగా నోటీసులు అందించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై విచారణ కూడా జరిపారు. అయితే ఆమె విచారణలో మరి కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు టాక్ వచ్చింది. అయితే జాక్వలిన్ కారణంగానే మరో ప్రముఖ నటి డాన్సర్ నోరా ఫాతేహిని కూడా ఈడీ అధికారులు విచారించాల్సి వచ్చింది.
అయితే జాక్వెలిన్ ఆమె పేరును ప్రస్తావించడంతో ఆమె ఇప్పుడు రివర్స్ అయింది. తన పేరు కావాలనే విచారణలో తెలిపింది అని అనవసరంగా తనని కేసులో ఇరికించారని కూడా ఆమె ఆరోపణలు చేసింది. అంతేకాకుండా జాక్వెలిన్ పై ఆమె పరువు నష్టం దావా కూడా వేయడం సంచలనంగా మారింది. ఒక విధంగా ఈ కేసులో తనను ఇరికించేందుకు ఒక ప్రధాన కారణం కూడా ఉంది అని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇద్దరం కూడా ఒకే ఇండస్ట్రీకి చెందడంతో తనను ఇబ్బంది కలిసించి తొక్కేసేందుకు జాక్వెలిన్ ప్రయత్నం చేస్తుంది అని నోరా ఫాతేహి పిటిషన్ లో పేర్కొంది. నటిగా ఎదుగుతున్న తనను మరింత తక్కువ స్థాయికి పడిపోవాలి అనే ఆలోచనతోనే జాక్వెలిన్ ఆ విధంగా నాపై ఆరోపణలు చేసింది.
పరువు అనేది ఇండస్ట్రీలో అందరికీ ముఖ్యమే. ఇలాంటి ఆరోపణలు చేస్తే కెరీర్ పై నా ప్రభావం పడుతుంది. అందుకే ఆమె అసూయతో ఆ విధంగా అబద్ధాలు చెప్పినట్లు నోరా తెలియజేసింది. ఇక నోరా కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ డిసెంబర్ 19వ తేదీకి నిర్ణయించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.