ఎన్టీఆర్ 30 అగ్గి రాజేస్తోంది. సమ్మర్ రాకముందే మంటలు పెట్టేస్తోంది. తారక్ ఓవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణను ముగించనేలేదు. ఈలోగానే త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా గురించి అంతకంతకు వేడెక్కే వివరాలు లీకవుతున్నాయి.
అయినను పోయి రావలె హస్తినకు! అంటూ నెటిజనులే టైటిల్ ని వైరల్ చేశారు. ఎన్టీఆర్ 30 డైరెక్టర్ త్రివిక్రమ్ ని కన్ఫామ్ చేసేశారు. కొద్దిసేపటి క్రితం దర్శకుడు త్రివిక్రమ్ స్వయంగా ఈ మూవీని ప్రకటిస్తున్నారని వెల్లడైంది. ఇంతలోనే నిర్మాత కల్యాణ్ రామ్ కాదు.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మాత్రమేనంటూ మరో వివరం లీక్ చేశారు.
ఈ ఏడాది జూన్ లేదా జూలై లో ప్రారంభించి 2021 ఏప్రిల్ లో ఎన్టీఆర్ 30 ని రిలీజ్ చేయనున్నారని తాజాగా ప్రచారమవుతోంది. 2021 ఏప్రిల్ రెండవ వారంలో రిలీజ్ ప్లాన్ చేశారు అంటూ మరో ప్రచారం వేడెక్కిపోతోంది. అంటే ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఒకేసారి ఎన్టీఆర్ 30 తెరకెక్కనుందనే భావించాల్సి ఉంటుంది. అయితే ఎన్టీఆర్ కి లైన్ క్లియర్ అయినప్పుడు చిరు 30లో నటించేందుకు చరణ్ కి లైన్ క్లియరైనట్టేనని భావించాలి. అంటే చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్ సెట్స్ పై ఉండగానే చిరు 152 (ఆచార్య)లో నటించే వీలుందన్నమాట. అలాంటప్పుడు ఇటీవల వచ్చినవన్నీ రూమర్లే. చరణ్ ఆ చిత్రంలో నటించరు అన్నది కూడా రాంగ్ పబ్లిసిటీ అని భావించాల్సి ఉంటుందేమో! ఇప్పటికి ఇవన్నీ రూమర్లు మాత్రమే. అధికారికంగా కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.