రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెలుగు ఇండస్ట్రీలో మరో అద్భుతానికి తెరతీస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తైంది. రెండో షెడ్యూల్ ని జనవరి 21 నుంచి మొదలుపెట్టబోతున్నాడు రాజమౌళి. ఈ సినిమాతో బాహుబలితో తాను క్రియేట్ చేసిన రికార్డుల్ని తానే బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.
రాజమౌళి సినిమా అంటే ఒక పట్టాన పూర్తవ్వదు. కాల్షీట్లు ఇవ్వడం వరకే హీరోల పని. షూటింగ్ కంప్లీట్ చేసి వారిని ఇంటికి ఎప్పుడు పంపాలి అనేది అంతా రాజమౌళి డెసిషన్ పై ఆధారపడి ఉంటుంది. అయితే.. ఈసారి మాత్రం అనుకున్న టైమ్ కు సినిమాను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ఇద్దరు హీరోల్ని 10 నెలల పాటు బుక్ చేసుకున్నాడు రాజమౌళి. RRR సినిమా కోసం ఇద్దరు హీరోలు తమ 10 నెలల కాల్షీట్లు ఇచ్చేశారన్నమాట. ఈ 10నెలల పాటు షూటింగ్ అయిన తర్వాతే వీరిద్దరూ వేరే సినిమాలు మొదలుపెడతారు.
రాజమౌళి లాంటి డైరెక్టర్లకు 10 నెలలు ఇవ్వడం అంటే తక్కువే. ఎందుకంటే. ప్రభాస్ అయితే ఏకంగా మూడేళ్లు కాల్షీల్టు ఇచ్చాడు. అంతకు తగ్గ రిజల్ట్ పొందాడు. అందుకే ఎన్టీఆర్ - చరణ్ ఇద్దూ.. 10 నెలల ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించలేదు. రాజమౌళి మూవీ పూర్తైన తర్వాతే.. వేరే సినిమాకు కమిట్ అవుతామని హామీ కూడా ఇచ్చారు.
Full View