ఎన్టీఆర్ ఇప్పుడు తన కెరీర్ మొత్తంలో సూపర్ ఫాంలో ఉన్నాడు. వరుసగా మూడు హిట్లు.. ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్.. చివరగా జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్. తర్వాత ప్రాజెక్టు ఖచ్చితంగా దీనికి మించి ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా కేర్ఫుల్ గా సబ్జెక్టులను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు యంగ్ టైగర్.
వక్కంతం వంశీతో మొదలుపెట్టి.. పూరీ జగన్నాధ్.. అనిల్ రావిపూడి.. అట్లీతో పాటు చివరకు త్రివిక్రమ్ పేరు కూడా జూనియర్ కి స్టోరీ చెప్పిన దర్శకుల లిస్ట్ లో వినిపించింది. ఇంతమంది క్రేజీ డైరక్టర్లతో మంతనాలు జరిపి.. చివరకు డిజాస్టర్ తో నీరసపడ్డ బాబీకి ఛాన్స్ ఇవ్వనున్నాడనే మాట.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పడుతోంది. ఎన్టీఆర్ ఇమేజ్ ని బాబీ హ్యాండిల్ చేయగలడా అన్నది వాళ్ల డౌట్. అయితే.. ఈ విషయంలో ఎన్టీఆర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.
బాబీ చెప్పిన సబ్జెక్ట్ కచ్చితంగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాడట జూనియర్. జనతా గ్యారేజ్ కు మించిన హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నాడట కూడా. స్క్రిప్ట్ అంతగా ఇంప్రెస్ చేయడంతోనే బాబీతో ప్రొసీడ్ అవుతున్నాడని టాక్. మరి యంగ్ టైగర్ కే ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నపుడు.. ఫ్యాన్స్ అంతగా టెన్షన్ పడాల్సిన పని లేదేమో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/