యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ నాన్నకు ప్రేమతో. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. బాబాయ్ తో ములాఖత్ అయిపోయి ఎన్టీఆర్ వెనక్కి తగ్గుతున్నాడు అనే న్యూస్ ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు అది కన్ఫాం కాలేదు.
ఇప్పుడు తెలుస్తున్న లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. డిసెంబర్ 27న ఈ సినిమా ఆడియోను గ్రాండ్ గా లాంచ్ చేయాలని, ఆ రోజే సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.. నాన్నకు ప్రేమతో టీమ్. ఇప్పటికే మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ తాలూకు ఫైనల్ మాష్టరింగ్ విషయంలో ఒక షేప్ తెచ్చేశాడట. మరో రెండు రోజుల్లో ఫైనల్ మిక్స్ సిడి ను కూడా ఇచ్చేస్తాడని తెలుస్తోంది. మనోడు ఈ మిక్సింగ్ కంప్లీట్ చేసి రి-రికార్డింగ్ కు మూవ్ అవ్వగానే.. ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేసి.. రిలీజ్ డేట్ లాక్ చేయాలని ప్లాన్.
అంటే.. జూనియర్ 13న రావడానికి అన్ని విధాలుగా సర్వసన్నద్దం అని చెప్పకనే చెబుతున్నారు. జనవరి 14న బాలయ్య డిక్టేటర్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్లాష్ ఉంటుందా ఉండదా అనే విషయం మనకు 27న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పుడు తెలుస్తుంది.