యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయ్యి చాలా కాలం అయ్యింది. కానీ కొరటాల శివ ఆచార్య ఫలితం కారణంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించాడు. కొరటాల శివ కూడా ఆచార్య విడుదల అయిన వెంటనే ఎన్టీఆర్ 30 ని మొదలు పెట్టాలని భావించాడు.
ఆచార్య సినిమా ఫలితం తో ఎన్టీఆర్ మరియు కొరటాల ప్లాన్స్ రివర్స్ అయ్యాయి. జూన్ లో ఎన్టీఆర్ 30 సినిమాను మొదలు పెట్టాలని భావించినా కూడా ఆచార్య సినిమా ఫలితం తో వాయిదా వేయాల్సి వచ్చింది. స్క్రిప్ట్ వర్క్ కోసం కొరటాల కొంత సమయం తీసుకుని ఎన్టీఆర్ తో ఆగస్టు లో సినిమాను మొదలు పెట్టాలని కొరటాల భావించాడు. కానీ ఆగస్టు లో కూడా సినిమా పట్టాలెక్కే పరిస్థితి లేదు.
ఒక వైపు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ ను ఇంకా ముగించలేదు. పైగా ఎన్టీఆర్ కూడా ప్రముఖ ట్రైనర్ సమక్షంలో ఫిట్ నెస్ వర్కౌట్స్ చేస్తున్నాడు.
స్క్రిప్ట్ కు అనుసారంగా ఫిట్ నెస్ ను సాధించే ఉద్దేశ్యంతో ఈ రెండు మూడు నెలల పాటు ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కువ సమయం వర్కౌట్స్ చేయడంతో పాటు స్క్రిప్ట్ కు సంబంధించిన చర్చలు జరుపబోతున్నాడు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ 30 సినిమా ను నవంబర్ వరకు ప్రారంభించే అవకాశం లేదని అంటున్నారు. ఎన్టీఆర్ 30 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయినట్లే అనిపించినా కూడా మళ్లీ ఏదో ఒకటి పెండింగ్ లేదా మరేదైనా అడ్డు వస్తుందట. అందుకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
సినిమా ను నవంబర్ లో ప్రారంభించినా కూడా వచ్చే సమ్మర్ వరకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కొరటాల శివకి మరియు ఎన్టీఆర్ కి ఈ సినిమా అత్యంత కీలకం. అందుకే కాస్త ఆలస్యం అయినా కూడా తప్పకుండా మంచి ఔట్ పుట్ తో వస్తామని నిర్మాతల్లో ఒక్కరైన కళ్యాణ్ రామ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.