రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా హడావిడిగా కనిపిస్తున్నాడు. అతను నటించిన పాన్ ఇండియా మూవీ లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. అసలు మొదట ట్రైలర్ విడుదలైనప్పుడు కొన్ని నెగటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి.
కానీ ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు స్టార్ట్ చేసిన ప్రమోషన్స్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా సరి కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని నమ్మకంతో ఉన్నారు.
అయితే విజయ్ దేవరకొండ తీరికలేకుండా నార్త్ ఇండస్ట్రీలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. సాధారణంగా విజయ్ దేవరకొండ చాలా స్టైలిష్ గా కనిపించేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
కానీ ఇటీవల అతను వేస్తున్న డ్రెస్ కి అలాగే చెప్పులకు సంబంధం లేకుండా ఉంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. విజయ్ దేవరకొండ కేవలం సాధారణ స్లిప్పర్స్ వేసుకుని ప్రమోషన్స్ లో కనిపిస్తున్నాడు.
అయితే అందుకు గల కారణాన్ని కూడా తను తెలియజేశాడు. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది అందుకే గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో చాలా బిజీగా పాల్గొంటున్నాను.
ఈ క్రమంలో నేను మార్చుకునే డ్రెస్ లకు తగిన షూస్ కూడా వేసుకోవాలి అంటే అక్కడే సమయం వృధా అవుతుంది కాబట్టి ఒక సెకండ్ కూడా వృధా చేయాలని అనుకోవడం లేదు అంటూ కేవలం నార్మల్ గా త్వర త్వరగా ప్రమోషన్స్ కావాలి అనే కారణం చేతనే చెప్పులు వేసుకుని వెళుతున్నట్లుగా తెలియజేశాడు. ఇక విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో గుజరాత్ తాలీ ఫోటోను కూడా ప్రత్యేకంగా పోస్ట్ చేశాడు. గుజరాత్ లో ఎంతో ఫేమస్ అయిన ఆ భోజనాన్ని టేస్ట్ చేసిన విజయ్ చాలా అద్భుతంగా ఉంది అని వివరణ ఇచ్చాడు.