పరిణితి పరువాలు తెగ మెరుస్తున్నాయే

Update: 2018-01-20 07:03 GMT
బాలీవుడ్ చోప్రా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఎదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కానీ ఎప్పుడు వారు ఆ విషయాల గురించి చెప్పుకోరు గాని టాలెంట్ ను చూపించేస్తుంటారు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన సెక్సీ బ్యూటీ పరిణితి చోప్రా కూడా చాలా స్పెషల్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అమ్మడు ప్రతి సినిమాలో తన నటనతో మెప్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో అలాగే ఎమోషనల్ ఎపిసోడ్స్ లో అద్భుతంగా నటిస్తుందని గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అల్లరి పిల్లగా కూడా అప్పుడపుడు స్క్రీన్ పై సందడి చేస్తుంది. గత ఏడాది వచ్చిన గోల్ మాల్ ఎగైన్ సినిమా అందుకు ఉదాహరణ. ఇకపోతే పరిణితి చాలా వరకు స్కిన్ షోకు కొంచెం దూరంగానే ఉంటుంది. అలా అని గ్లామర్ గా కనిపించకుండా ఉండదు. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఫొటో షూట్ లోని స్టిల్ ని చూస్తే అమ్మడు కూడా స్పైసి హాట్ గర్ల్ అనేలా బిరుదులను తెచ్చుకోవడం కాయం అనిపిస్తోంది.

సెలెబ్రెటీ ఫొటో గ్రాఫర్ డబ్బూ రత్నాన్ని నిర్వహించిన స్పెషల్ పోటో షూట్ లో పరిణితి పరువాలు చాలా మెరిసాయి. తుప్పుపట్టిపోయిన కారులో పరిణితి కేవలం ఒక వస్త్రం తో కప్పుకొని అందాలు అలా ఉంటాయి అనేలా ఆలోచనలను కలిగిస్తోంది అంటున్నారు నెటిజన్స్. పరిణితి ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఘాటుగా కనిపించలేదు. మొదటి సారి స్పైసి లుక్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ స్టిల్ తెగ వైరల్ అవుతోంది.  


Tags:    

Similar News