బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు హీరోయిన్ పరిణితి చోప్రా వరసకు సోదరి అనే విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు చెల్లిని చూసి ప్రియాంక ఈర్ష్య పడుతోందట. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టర్కీలో హోలిడే ఎంజాయ్ చేస్తున్న పరిణీతి చోప్రా.. బికినీలో ఉన్న ఓ అందమైన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలో పరిణీతి బ్లాక్ కలర్ టూ పీస్ బికినీ ధరించి ప్రకాశవంతమైన బీచ్ లో కూర్చుని వుంది. ''ఈ ఫోటోకు ముందు నేను ప్రాణాయామం చేస్తున్నాను. సరే అది అబద్ధం'' అని పరిణీతి క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోకి వెంటనే తన అక్క ప్రియాంక చోప్రా కామెంట్ చేసింది. ఈ ఫొటో చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉందని ప్రియాంక టెక్స్ట్ చేసింది. ప్రస్తుతం బికినీలో ఉన్న పరిణితి చోప్రా ఫోటోతో పాటు ప్రియాంక కామెంట్ కూడా వైరల్ అవుతోంది
కాగా, 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్' సినిమాతో వెండితెరకు పరిచయమైన పరిణితి ఫస్ట్ సినిమాతోనే మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన 'ఇషక్ జాదే' చిత్రంతో మరింత పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవల 'సైనా' బియోపిక్ తో అలరించిన పరిణితి చోప్రా.. 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' అనే చిత్రంతో ఆకట్టుకుంది.