పారి.. ఒంపుసొంపుల ఖిల్లాలోంచి ఒక్కో సొంపు బయటికొస్తున్నాయ్. ఒక్కో ఛాయాచిత్రం కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతూ బౌండరీలు దాటించేస్తున్నాయ్. ఇన్నాళ్లు దాచిన అందాల్ని ఒక్కొక్కటిగా బయటకు ఆవిష్కరిస్తూ సెగలు పుట్టిస్తోంది. ఇటీవలే ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్ లో పాల్గొన్న పారి రకరకాల ఫోజుల్లో మతులు చెడగొట్టింది.
ఇప్పటికే బికినీ ఫోటోలు ఇండస్ట్రీ వర్గాలు సహా అందరిలోనూ హాట్ టాపిక్ అయ్యాయి. పారి అలియాస్ పరిణీతి బ్లాక్ బికిని - రెడ్ బికినీ ఇప్పటికే కుర్రాళ్ల సామాజిక మాధ్యమాలు - వాట్సాప్ లలో జోరుగా వైరల్ అయిపోయాయి. వాటికి ఏమాత్రం తీసిపోని మరో బికినీ బరిలో దిగింది. ఈసారి వైట్ బికినీ.
మండే ఎండల్లో చలి పుట్టేలా.. శీతల దేశంలో అగ్గి రాజేసేలా ఉందీ ఫోజు. టీనేజర్లకు రేతిరికి కునుకు కష్టమే. 60 ప్లస్ వృద్ధాగ్రేసరులు 20మైనస్ గాయ్స్‌లా గిటార్ ప్లే చేస్తారు. బులుగు సముద్రం ఎర్రని కెరటాలతో విరుచుకుపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ పారి ఇలా చెలరేగిపోవడానికి అసలు ఉద్ధేశం ఏమై ఉంటుంది? అంటే ఇన్నాళ్లుగా బాలీవుడ్ లో ఉన్న సిస్టర్ పీసీ రేంజుకు తాను ఎదగలేకపోతున్నానన్న అసంతృప్తి తనలో అంతర్గతంగా ఉంది. ఇంకా అర్జున్ కపూర్ - అభిషేక్ బచ్చన్ లాంటి సెకండ్ గ్రేడ్ హీరోలతోనే నటించాల్సొస్తోంది. వరుస పెట్టి ఖాన్ లతో ఛాన్సులు పట్టాలంటే కుదరదాయే! అందుకేనేమో ఇలా వేడి పుట్టిస్తోంది. అక్క పీసీ నిక్ తో విదేశాల్లో సెటిలైంది కాబట్టి ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుందేమో చూడాలి. పాపం ముందే ఈ పని చేసుంటే `భరత్`లో ఆ ఛాన్సేదో పారీకే కట్టబెట్టేవాడు సల్లూ భాయ్!!! బ్యాడ్ లక్!