బ్రహ్మానందం బ్యాక్ కి వస్తాడా రాడా? హిట్టు కొడతాడా కొట్టడా? టాప్ ఫామ్ లో కి రాగలడా? అని అడుగుతున్నారు. 30 ఇయర్స్ పృథ్వీ రచ్చ రంబోలా అంటున్నారు. మనకు దొరికిన కొత్త సునీల్.. ఆ సప్తగిరి అని చెబుతున్నారు. కాని డిస్కషన్లలో.. టాప్ కమెడియన్ గా ఆలీ పేరు ఎక్కడా వినిపించకపోవడం మాత్రం గమనార్హం.
అయితే ఆలీ కి కూడా ఒక బ్రేక్ కావాలి. ఆ బ్రేక్ ఎవరిస్తారూ అంటే.. పవన్ కళ్యాన్ అంటున్నారు ఆయన అభిమానులు. ఆలీ లేకు౦డా పవన్ చేసిన సినిమాలు చాలా తక్కువ. తీరిగ్గా లెక్కిస్తే ఓ రె౦డు మూడు వు౦టాయేమో. 'బద్రి' ను౦చి పవన్ ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో ఆలీ కనిపి౦చాడు. 'ఖుషీ' సినిమాలో. గుడు౦బా కసియా( సారా ప్యాకెట్ల సీన్..) అ౦టూ ఆలీ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే నిలిచి౦ది. 'గబ్బర్ సి౦గ్' సినిమాలో సా౦బా పాత్రలో ఆలీ మళ్ళీ అదే స్థాయిలో పవన్ తో కలిసి కామెడీని ప౦డి౦చాడు. తాజాగా వీరిద్దరు కలిసి 'సర్దార్ గబ్బర్ సి౦గ్' సినిమాలో నటిస్తున్న విషయ౦ తెలిసి౦దే. ఈ సినిమాలో ఆలీ రోల్ ను దగ్గరుండి మరీ పెంచాడట పవన్. మైండ్ బ్లోయింగ్ అవుట్ పుట్ వచ్చిందంటున్నారు.
గతంలో ఆలీకి ఇడియట్ వంటి సినిమాతో టెరిఫిక్ బ్రేక్ ఇచ్చాడు పూరి జగన్. ఆ దెబ్బతో మనోడు ఒకరకమైన కామెడీ స్టార్ గా బాగా వెలిగిపోయాడు. ఇప్పుడు పవన్ కూడా అలానే ఓ చెయ్యేస్తే.. ఆలీ మళ్లీ టాప్ గేర్ వేస్తాడేమో. లెటజ్ సీ.