బ్లాక్ స్వెట్టర్ లో.. ట్రెండ్ సెట్టర్..! దమ్ములేపుతున్న ‘పవర్’ ప్యాక్డ్ ఫొటో!
‘అత్తారింటికి దారేది’ ఆల్బమ్ ఎంతటి హిట్టయ్యిందో తెలిసిందే. ఈ సందర్భంగా దేవీశ్రీప్రసాద్ ను ఓ ప్రశ్న అడిగారట. పవన్ సినిమాకు మాత్రమే మీరు ప్రత్యేకమైన మ్యూజిక్ ఇస్తారు ఎందుకని ప్రశ్నించారట. దీనికి డీఎస్పీ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ‘‘అదేంటోనండీ.. ఆయనకు ఏ ట్యూన్ ఇచ్చినా అది సూపర్ హిట్టయిపోతుంది!’’ అన్నాడట ఆశ్చర్యంగా!
ఇది ఆయన స్టైల్ కు కూడా వర్తిస్తుందని అంటుంటారు ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ లా రూమాలు చుట్టినా.. గుడుంబా శంకర్ లా రెండు ప్యాంట్లు వేసినా.. మోడ్రన్ స్టైల్ లో కనిపించినా.. లాల్చీ పైజామా ధరించినా.. అన్నీ అద్భుతంగా సెట్టైపోతుందని ఆనంద పడుతుంటారు. అందుకే.. పవర్ స్టార్ మేనరిజంలోనూ, ఫ్యాషన్ లోన స్టైల్ కా బాప్ అంటుంటారు అభిమానులు.
తాజాగా.. పవర్ స్టార్ పొటో ఒకటి షల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించిన గెటప్ గా భావిస్తున్నారు. ఈ ఫొటోను చూస్తున్న ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. బ్లాక్ స్వెట్టర్ లాంటి డ్రస్ లో.. చేతిలో రాడ్డు పట్టుకొని అగ్రెసివ్ గా పవన్. ఇది చూసిన ఫ్యాన్స్.. పవర్ స్టార్ అల్టిమేట్ ట్రెండ్ సెట్టర్ అని కామెంట్లు చేస్తున్నారు.
పవన్ అప్ కమింగ్ మూవీ వకీల్ సాబ్ ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు-బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. థమన్ మ్యూజిక్ అందించారు.