పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా గుబురు గడ్డంతోనే ఉన్నాడు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గడ్డంతోనే కనిపించాడు. ఇటీవల పార్టీ నాయకుల సమావేశంలో కూడా గడ్డంతోనే కనిపించాడు. పవన్ కళ్యాణ్ ను అలా గడ్డంతో చూడటం అభిమానులకు ఇష్టం లేదు. సినిమాలు చేసినా చేయకున్నా కూడా పవన్ గడ్డంతో కాకుండా మామూలు లుక్ తో ఉంటేనే బాగుంటుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పవన్ అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరు అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన లుక్ కు జనాలు ఫిదా అవుతున్నారు. లైట్ గడ్డంతో టీ షర్ట్ జీన్స్ తో కనిపించాడు. ఈ లుక్ లో పవన్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మళ్లీ పవన్ హీరోగా నటిస్తే బాగుండు అనుకుంటున్నారు. కాని ఇప్పటికే పవన్ మళ్లీ నటించక పోవచ్చు అంటూ స్వయంగా నాగబాబు అన్నాడు. ఏదైనా మెగా మూవీలో గెస్ట్ రోల్స్ చేస్తాడేమో కాని ఫుల్ లెంగ్త్ హీరోగా మాత్రం చేయడని నాగబాబు క్లారిటీ ఇచ్చాడు.
పవన్ కొత్త లుక్ అమెరికా నుండి తిరిగి వచ్చే వరకేనా లేకుంటే ఇదే కొనసాగిస్తాడా చూడాలి. పవన్ మళ్లీ గడ్డం పెంచి గుబురు గడ్డంతో జనాల్లో తిరుగుతూ రాజకీయాలు చేస్తాడేమో. పవన్ కళ్యాణ్ ఇలా లైట్ గడ్డంతో టీషర్ట్ జీన్స్ వేసుకుంటే రాజకీయ నాయకుడు అనడం కంటే హీరో అనడం బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా సినిమాలు కూడా చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి వారి కోరిక నెరవేర్చుతాడా చూడాలి.