పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరో వైపు కమిట్ అయిన సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆయన క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చిందనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో నెక్స్ట్ లైన్ లో ఉన్న హరీష్ శంకర్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ టైటిల్ ని ఎనౌన్స్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా కూడా తమిళ్ హిట్ మూవీ తెరికి రీమేక్ గానే తెరకేక్కుతున్నట్లు తెలుస్తుంది. అయితే హరీష్ శంకర్ ఆ సినిమాలోని ఒరిజినల్ లైన్ ని తీసుకొని పవన్ కళ్యాణ్ కి తగ్గట్లుగా కమర్షియల్ ఫార్మాట్ లో స్క్రిప్ట్ డెవలప్ చేసి సరికొత్తగా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన వినోదాయ సిత్తమ్ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. మాతృకలో సముద్రఖని పోషించిన పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇందులో సాయి ధరమ్ తేజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ఈ మూవీ సాయి ధరమ్ తేజ్ ది లీడ్ రోల్ అయితే అతని కథని నడిపించే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. అయితే తెలుగు నేటివిటీకి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సింక్ అయ్యే విధంగా అతని పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.
టైమ్ కి రెప్లికేట్ గా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేశారు. దీనికోసం పవన్ కళ్యాణ్ 45 రోజులు కాల్ షీట్స్ ఇచ్చినట్లు సమాచారం.
దీనిని పూర్తి చేసిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.