పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కథ కొంతకాలంగా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదాయ సీతం సినిమాను చేసేందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు అని అలాగే త్రివిక్రమ్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఆ సినిమాను సంయుక్తంగా నిర్మించినందుకు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా ఎన్నో వార్తలు వచ్చాయి.
అయితే ఇంతవరకు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ సినిమాను మాత్రం త్వరలోనే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీలో మరొక టాక్ వినిపిస్తోంది. దాదాపు సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అన్నిటిని కూడా త్రివిక్రమ్ దగ్గరుండి పూర్తి చేశాడు అని అంతే కాకుండా ఆయన ప్రత్యేకంగా డైలాగ్స్ కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను సముద్రఖని దర్శకత్వంలో డైరెక్ట్ చేయనున్నాడు అని ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం సాయిధరమ్ తేజ్ ను కూడా సెలెక్ట్ చేసుకున్నారు.
తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని దర్శకుడు త్రివిక్రమ్ పక్క ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అందుకోసమే ఆయనకు 60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 12వ తేదీన మొదలుపెడతారట. ఒకసారి మొదలుపెడితే వరుసగా రెండు షెడ్యూల్స్ లో సినిమాను పనులన్నీ కూడా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ 15 రోజులు కంటిన్యూగా షూటింగ్ చేసి ఆ తర్వాత మరో 15 రోజుల్లో మిగిలిన షూటింగ్ భాగం మొత్తాన్ని కూడా ఫినిష్ చేస్తారని తెలుస్తోంది. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. అయితే మరొకవైపు హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ మాత్రం మరోసారి హోల్డ్ లో పడింది. ఆ సినిమా షూటింగ్ కూడా ఇదే ఏడాది ఫినిష్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడు.