దివంగత ముఖ్యమంత్రి జయలలి జీవిత కథను తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దర్శకులు సినిమాల్ని తీస్తుండగా.. ఒకరు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఏ.ఎల్ విజయ్ తలైవి టైటిల్ తో తెరకెక్కిస్తుండగా. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. ది ఐరన్ లేడీ టైటిల్ తో ప్రియ దర్శని రూపొందిస్తోన్న చిత్రంలో నిత్యామీనన్ అమ్మ పాత్రలో నటిస్తోంది. ఇక గౌతమ్ మీనన్ క్వీన్ టైటిల్ తో తీస్తున్న వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాల్లోనూ అవాస్తవాలు చూపిస్తున్నారని.. అమ్మను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దీపా జయకుమార్ పిటీషన్ ని తిరస్కరించింది. జయలలితపై తెరకెక్కుతోన్న మూడు చిత్రాలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు కొన్ని ఆంక్షలు విధించినట్లు సమాచారం. దీపని పోలిన ఏ పాత్ర సినిమాలో ఉండకూడదని కోర్టు ఆదేశించింది. తాజాగా కోర్టు తీర్పుతో మూడు సినిమాలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ది ఐరన్ లేడీ సెట్స్ లో ఉంది. తలైవి షూటింగ్ స్పీడందుకోనుంది. గౌతమ్ మీనన్ ఇప్పటికే వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టేసారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో మేకర్స్ సైతం ఇకపై ఫ్రీ అయిపోయారు. స్వేచ్ఛగా ఎలాంటి విఘ్నాలు లేకుండా షూటింగ్ చేసుకోవచ్చిన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైకోర్టు పిటీషన్ ని కొట్టేసిన నేపథ్యంలో దీపా జయకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీపా జయకుమార్ మొదటి నుంచి అమ్మ బయోపిక్ ని వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సరైన కారణాలను మాత్రం వెల్లడించలేదు.దివంగత ముఖ్యమంత్రి జయలలి జీవిత కథను తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దర్శకులు సినిమాల్ని తీస్తుండగా.. ఒకరు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఏ.ఎల్ విజయ్ తలైవి టైటిల్ తో తెరకెక్కిస్తుండగా. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. ది ఐరన్ లేడీ టైటిల్ తో ప్రియ దర్శని రూపొందిస్తోన్న చిత్రంలో నిత్యామీనన్ అమ్మ పాత్రలో నటిస్తోంది. ఇక గౌతమ్ మీనన్ క్వీన్ టైటిల్ తో తీస్తున్న వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాల్లోనూ అవాస్తవాలు చూపిస్తున్నారని.. అమ్మను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు తీర్పు నేపథ్యంలో మేకర్స్ సైతం ఇకపై ఫ్రీ అయిపోయారు. స్వేచ్ఛగా ఎలాంటి విఘ్నాలు లేకుండా షూటింగ్ చేసుకోవచ్చిన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైకోర్టు పిటీషన్ ని కొట్టేసిన నేపథ్యంలో దీపా జయకుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీపా జయకుమార్ మొదటి నుంచి అమ్మ బయోపిక్ ని వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సరైన కారణాలను మాత్రం వెల్లడించలేదు.