కిల్లర్ లుక్ తో కట్టి పడేయడం కొందరికే తెలిసిన విద్య. ఇటీవలి కాలంలో నవతరం నాయికల మధ్య కాంపిటీషన్ మరో లెవల్లో ఉంది. డిజిటల్ మీడియా సోషల్ మీడియా యుగంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ ఫోటోషూట్లు వీడియో షూట్లతో దుమారం రేపుతున్నారు.
వేగంగా సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ సంపాదించడం ద్వారా కోట్లాది రూపాయలు సునాయాసంగా ఆర్జిస్తున్నారు. ఇదే కోవకు చెందుతుంది కియరా అద్వాణీ. ఈ అమ్మడు నేటితరంలో ఎంతో స్పీడ్ చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది.
మరోవైపు మ్యాగజైన్ కవర్ షూట్లతోనూ కియరా మంటలు పెడుతోంది. తాజాగా జీక్యూ కవర్ షూట్ కోసం తన ప్రిపరేషన్ ఎలా సాగిందో బయటపెట్టింది. ఇంతకుముందు మ్యాగజైన్ షూట్ నుంచి రకరకాల డిజైనర్ లుక్ లను కూడా బయటపెట్టిన కియరా తాజాగా మరో కొత్త లుక్ ని రివీల్ చేసింది. ఈ లుక్ చూసాక అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సర్ప కన్యవా? విష కన్యవా? అంటూ హాట్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
కియరా కిల్లర్ హాట్ లుక్ కోసం ఎంపిక చేసుకునే డ్రెస్ లు మేకప్ ప్రతిదీ యువతరంలో క్రేజీగా దూసుకెళ్లిపోతున్నాయి. ఈ అమ్మడిని యూత్ ఐకన్ గా ఫీలవుతున్నారంటే అర్థం చేసుకోవాలి. ఇక డిజిటల్ మార్గంలో ఆదాయం సరే కానీ సినిమాల ద్వారా చేసేదేమైనా ఉందా? అంటే కియరా మోస్ట్ అవైటెడ్ ఆర్.సి 15తో సంచలనాలు సృష్టించేందుకు ఆసక్తిగా ఉంది.
ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ సరసన శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్.సి 15లో జాక్ పాట్ కొట్టేసింది. పనిలో పనిగా వరుసగా బాలీవుడ్ లో క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. కియరా నటించిన భూల్ బులయా 2 త్వరలో విడుదల కానుంది.
ఈ సినిమాకి సామాజిక మాధ్యమాల్లో బోలెడంత ప్రచారం చేసేస్తోంది కియరా. బూల్ బులయా 2లో టబు లాంటి సీనియర్ తో నటించింది కాబట్టి తాను చాలా నేర్చుకున్నానని కూడా చెబుతోంది.