హాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ కర్దాషియన్ టెంప్టింగ్ ఫోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా ఎప్పటికప్పుడు ఈ నయా మోడల్ అగ్గిరాజేస్తూనే ఉంటుంది. అంతే జోరుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది. నిత్యం కిమ్ పై ఓ సెఓక్షన్ ఆడియన్స్ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. కిమ్ అందాల ప్రదర్శనపై ట్రోలింగ్ లు అదే రేంజ్ లో ఉంటాయి.
ఇవన్నీ కిమ్ కి బాగా అలవాటైన పనులుగా మారిపోయాయి. తాజాగా అమ్మడు మరో కొత్త ఫోటోతో మంటలు రేపుతుంది. ఈసారి ఇన్నర్ బ్రాండ్ ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నట్లు కనిపిస్తుంది.
లో దుస్తుల్లో అందాలు ఆవిష్కరిస్తూ పూల్ ఒడ్డున నిలబడి కెమెరాకి ఫోజులిచ్చింది. బ్లాక్ పైజమా ప్యాంట్ తో కప్పబడిన ప్యాంటీ పిక్ ని పోస్ట్ చేసింది. అయితే ఇక్కడ కిమ్ నాభి అందాలు మాత్రం ఇన్నర్ వేర్ తో కవర్ తో కవర్ చేసింది. కేవలం బ్రాండ్ ని మాత్రమే హైలైట్ చేసింది.
అయితే ఈ ఫోటోని ట్రోలర్స్ విడిచిపెట్టలేదు. 'ట్రోల్స్ పెస్ట్' అంటూ ట్రోలర్స్ టార్గెట్ చేసారు. ఈ 'ఫోటో షాప్' ఫెయిల్ అయిందని ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే కిమ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఫోటో సెషన్ సూపర్ సక్సెస్ అయిందని..ఫెయిల్ అవ్వలేదని అంటోంది. దీనికితోడు ఇన్ స్టా అభిమానులకు కవ్వింపు మంత్రం వేసింది.
'రండి అబ్బాయిలు..సీరియస్ గానే చెబుతున్నా' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కిమ్ ఇలా నాభి అందాలు దాచేయడం తోనే ట్రోలింగ్ కి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా నకిలీ ట్రోలింగ్ అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.
ఇక కిమ్ కర్ధాషియా వృత్తి పరంగా ఎప్పుడూ బిజీగా లేదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ని సాగిస్తుంది.