విరహంతో వీగిపోతూ.. వయ్యారం వొలకబోస్తూ.. అరవిరిసిన మందారంలా ఈ సోయగం అలా కను సైగలతోనే కొంటెగా కవ్విస్తుంటే కుర్రకారు కంటికి కునుకుపట్టడం సాధ్యమేనా? .. ఏమో సందేహమే!
లైగర్ బ్యూటీ నిరంతర ఫోటోషూట్లు అంతర్జాలంలో అగ్గి రాజేస్తున్న వైనం ఇటీవల యూత్ లో చర్చగా మారుతోంది. తాజాగా అనన్య పాండే షేర్ చేసిన హాటెస్ట్ ఫోటోషూట్ ఒక్కసారిగా వేడి పెంచింది. అనన్య ప్రత్యేకమైన క్రిస్టలైన్ డిజైనర్ టాప్ .. పొట్టి బాటమ్ తో యూనిక్ కాస్ట్యూమ్ లో తళుక్కుమన్న తీరు గుబులు రేపుతోంది.
నెట్టింట అనన్య నయా లుక్ అగ్గి రాజేసింది. ఈ వినూత్నమైన లుక్ లో రకరకాల భంగిమలతో కుర్రబ్యూటీ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిచ్చిందనే చెప్పాలి. ఈ లుక్ బికినీకి ఎక్కువ టూపీస్ కి తక్కువ అన్నట్టుగానే ఉంది.
లైగర్ బ్యూటీ లింగరీ షోని మించింది.. అంటూ ఒక అభిమాని టెంప్ట్ంగ్ కామెంట్ చేయగా.. విరహంతో వీగిపోతూ మతులు చెడగొడుతోందంటూ బోయ్స్ మరికొందరు వ్యాఖ్యలను సంధించారు. లైగర్ బ్యూటీ ఏంటిలా టూ హాట్ గా? అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు కొందరైతే. లవ్ ఈమోజీలు .. బాణం గుర్తులు ఈ ముద్దుగుమ్మపైకి వదులుతున్నారు.
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా లైమ్ లైట్ లో దూసుకుపోతున్న అనన్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇంతకుముందు ఇటలీకి బయలుదేరే ముందు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి `డ్రీమ్ గర్ల్ 2` కోసం మధురలో షూటింగ్ చేసింది. తదుపరి వరుసగా భారీ చిత్రాల్లో నటించేందుకు కాల్షీట్లు కేటాయించిందని సమాచారం. లైగర్ ఫ్లాపైంది కాబట్టి ఇప్పట్లో దక్షిణాది వైపు చూసేందుకు ఆస్కారం లేదు. ఒకవేళ ప్రభాస్ - ఎన్టీఆర్ - చరణ్- మహేష్ లాంటి క్రేజీ స్టార్లు ఎవరైనా ఆఫర్ ఇస్తే ఆలోచిస్తుందేమో!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.