బాలీవుడ్ స్టార్ చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్ గా 2019 సంవత్సరంలో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అంతకు ముందు నుండే సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటో లను షేర్ చేస్తూ జనాలకు చేరువ అయ్యింది. మొదటి సినిమా తో హిందీలో మంచి పాపులారిటీని దక్కించుకున్న ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తాయి అనుకుంటూ ఉండగా కరోనా వల్ల ఏడాది పాటు కాస్త డల్ అయ్యింది.
కెరీర్ ఆరంభంలో కాస్త గడ్డు పరిస్థితి ఎదురైనా కూడా పూరి మూవీ లైగర్ తో పాటు పలు హిందీ సినిమాల్లో కూడా ఈ అమ్మడికి ఆఫర్లు దక్కాయి.
దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. హీరోయిన్ గా ఎంతగా ఆఫర్లు వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఏమాత్రం తగ్గడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.
అనన్య పాండే స్కిన్ షో విషయంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అందాలను ఆరబోతుంది. ఒక మాట చెప్పాలంటే అంతకు మించి ఈ అమ్మడు అందాలను ఆరబోస్తుంది అనడంలో సందేహం లేదు. తాజాగా అనన్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాడు. నడుము నాభి అందాలతో పాటు థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ సాధ్యం అయినంత క్లీ వేజ్ షో తో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.
ఇంత అందాల ఆరబోత తట్టుకోవడం కష్టంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇలాంటి ముద్దుగుమ్మ అందాలు సోషల్ మీడియాలో షేర్ అయితే పరిస్థితి ఏంటీ.. అసలు ఈ అమ్మడి అందాల ఆరబోత వల్ల ఎంత మంది నెటిజన్స్ గుండెలు పట్టుకుని చూస్తున్నారు అంటూ అభిమానులు ఫన్నీ గా కామెంట్స్ చేస్తూ తమ ప్రేమ కోపంను చూపిస్తున్నారు.
ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో పూరి జగన్నాద్ దర్శకత్వంలో నటించిన లైగర్ సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నారు. మరో వైపు హిందీలో ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఆగస్టు సెప్టెంబర్ నుండి మరో హిందీ సినిమా షూటింగ్ లో ఈమె పాల్గొనబోతుంది.