లోఫర్ బ్యూటీ దిశా పటానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఈ భామ అసాధారణంగా ప్రాచుర్యం పొందింది. ఇన్ స్టాగ్రామ్ లో నిరంతరం తన యోగా వ్యాయామానికి సంబంధించిన ఫోటోషూట్లను అలాగే ప్రొఫెషనల్ ఫోటోషూట్ వీడియోలను తరచుగా షేర్ చేస్తూ ఈ ఫాలోయింగ్ సంపాదించింది. గత రాత్రి ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఇంట్లో దీపావళి పార్టీ కోసం దిశా పటానీ ఎంపిక చేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్ గా మారింది. హాల్టర్ నెక్ లెహంగా ధరించి కనిపించింది. అయితే దానికి మించి ఒక విషయంలో విపరీతమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది.
దిశా పటానీ ఎంపిక చేసుకున్న ఆ లెహంగా ఎంతో అందంగా ఉంది. క్లీవేజ్ అందాలను ఎలివేట్ చేసిన తీరు ఇంకా హాట్ గా ఉంది. ఆ సన్నజాజి నడుమందాలు అంతే ఇదిగా కవ్విస్తున్నాయి... సరే కానీ ఆ ముఖంలోనే ఏదో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పైగా ముక్కు వాచినట్టు గా కూడా తెలిసిపోతోంది! అంటూ కుర్రకారు అదే పనిగా సోషల్ మీడియాల్లో లోపాల్ని వెతకడం ప్రారంభించారు. పొగడ్తలు ఒకవైపు కామెంట్లు ఇంకో వైపు హోరెత్తాయి. ఏది ఏమైనా తన ముక్కు ఎందుకు వాచిందో దిశా పటానీ చెబుతుందేమో చూడాలి.
ఇన్ స్టాగ్రామ్ లో 5కోట్ల 40లక్షల మంది (54 మిలియన్ల)కి పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో దిశా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ వేదికపై చాలా యాక్టివ్ గా ఉంటుంది. అభిమానుల కోసం ఇన్ స్టాలో తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితానికి సంబంధించి తరచుగా స్నీక్ పీక్ ఇస్తుంది. అవి వైరల్ గాను మారుతుంటాయి.
తాజాగా దిశా ప్రింటెడ్ రెడ్ లెహెంగాలో అందంగా కనిపించింది. మెరుపులు మెరిపించే చిరునవ్వుతో మనసులు దొంగిలించింది. తన హాల్టర్ నెక్ బ్లౌజ్ అంతే ఆకర్షణీయంగా కుదిరింది. దానిపై అద్భుతమైన గోల్డెన్ ఎంబ్రాయిడరీ పర్ఫెక్ట్. బ్లౌజ్ పట్టీ అద్దాల వాడకంతో మరింత అందంగా ఉంది. దిశా గోల్డెన్ క్లచ్ బ్యాగ్ మరింత ఆకర్షణను పెంచిందని చెప్పాలి.
ప్రస్తుతానికి అభిమానుల కామెంట్లు పెచ్చుమీరుతున్నాయి. పోయిన దీపావళికి CK బ్రాతో సందడి చేశావ్.. ఈసారేంటి లోఫర్ బేబీ? అంటూ తెలుగు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏక్తా పార్టీలో దీపావళి టపాకాయ్ పేలిందమ్మోవ్! అయినా పటానీ ముక్కు వాచిందేమిటీ? అంటూ కొందరు సరదాగా ఆట పట్టిస్తున్నారు.
టపాసులు పేల్చొద్దు అబ్బాయిలూ ప్లీజ్!
దీపావళి అంటేనే టపాసుల పండగ. కానీ దానిని వ్యతిరేకించే సెలబ్రిటీలకు కొదవేమీ లేదు. దీపావళి 2022 కి మితిమీరిన క్రాకర్స్ శబ్ధాలను వ్యతిరేకిస్తూ కాలుష్య రహితమైన.. పెంపుడు జంతువులకు అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలని సెలబ్రిటీలు అభిమానులను కోరుతున్నాను. ఈ జాబితాలో దిశాపటానీ ముందు వరుసలో ఉంది.
గడియగడియకు సమయం దగ్గర పడే కొద్దీ అందరూ పండుగ జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. దివ్వెలు వెలిగించడం రుచికరమైన స్వీట్లు ఆహారం తినడంతో పాటు ప్రజలు టపాసులు పేల్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు క్రాకర్లు పేల్చవద్దని అభిమానులను కోరుతున్నారు. కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
దిశా పటానీ కూడా ప్రజలు పెంపుడు జంతువులకు అనుకూలమైన దీపావళిని జరుపుకోవాలని .. క్రాకర్స్ రహితంగా ఉండాలని కోరుకుంటోంది. సినిమాలతో బిజీగా ఉన్నా కానీ సామాజిక మాధ్యమాల్లో దిశా నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంది. ప్రియాంక చోప్రా- దీపిక సహా చాలా మంది దీపావళి పేరుతో ధ్వని కాలుష్యం తగదని సూచించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.